Telugu Lyrics
ఎన్నడూ విడువడని – దేవుని ప్రేమలో
నీకై కాచుకొని – నిరీక్షణతో
యేసయ్య ప్రేమలో – నిత్యముందుము
యేసయ్య ప్రేమలో – అద్వితీయ ప్రేమలో
మహిమలో మహిమలో – నింపును యేసయ్య
కష్టములన్నియు – తీసివేయును
రోగములన్నియు – మాన్పును యేసయ్య
దిగులు చెందకు – యెడల విడవక
కన్నీరంతయు – తుడిచివేయును
యేసయ్య ప్రేమలో – అద్వితీయ ప్రేమలో
మహిమలో మహిమలో – నింపును యేసయ్య
ప్రేమలో శాంతి – సమాధానము
నింపును నిన్ను – యేసయ్య నీవు
ఆనందముతో – పాటలు పాడుచు
స్తుతించుము నీ – దేవుని యేసయ్య
యేసయ్య ప్రేమలో – అద్వితీయ ప్రేమలో
మహిమలో మహిమలో – నింపును యేసయ్య
English Lyrics / Transliteration
Ennadhoo viduvadani – Devuni premalo
Neekai kaachukoni – Nireekshanatho
Yesayya premalo – Nithyamundumu
Yesayya premalo – Advitheeya premalo
Mahimalo mahimalo – Nimpunu Yesayya
Kashtamulanniyu – Theesivayunu
Rogamulanniyu – Maanpunu Yesayya
Digulu chendaku – Yedala vidavaka
Kanneeranthayu – Thudichi veyunu
Yesayya premalo – Advitheeya premalo
Mahimalo mahimalo – Nimpunu Yesayya
Premalo shanthi – Samadhanamu
Nimpunu ninnu – Yesayya neevu
Aanandhamutho – Paatalu paaduchu
Sthuthinchumu nee – Devuni Yesayya
Yesayya premalo – Advitheeya premalo
Mahimalo mahimalo – Nimpunu Yesayya