Telugu Lyrics
శరణంటినయ్యా సాయి
నమ్మినానయ్యా సాయి
చేరితిమయ్యా సాయి
అమ్మంటే నీవే నాన్నంటే నీవే
అన్నంటే నీవే అక్కంటే నీవే
అర్థమయ్యా నీవే ఆస్తివయ్యా నీవే
దిక్కెవరయ్యా నాకు నీవేగా సాయి
అందరిలో అందమైనది నీవే
అనురాగమంత నిండినది నీవే
ఇంతటి ప్రేమకంతటికి నీవే
ఆశ్రయమయ్యా నాకు నీవేగా సాయి
సృష్టిలో నీవే స్థితిలో నీవే
లయమున నీవే లోకమున నీవే
మూలమై నీవే మేలుకై నీవే
దిక్కు నీవేగా నాకు నీవేగా సాయి
కరుణామయా ఓ దయామయా
సాయి నాథా ఓ ప్రభో
నాథా ఓ ప్రభో
నాథా ఓ ప్రభో
English Lyrics / Transliteration
Sharanantinayya Sai
Namminanayya Sai
Cheritimayya Sai
Ammante Neeve Naanante Neeve
Annante Neeve Akkante Neeve
Ardhamayya Neeve Astivayya Neeve
DikkEvarayya Naaku Neevega Sai
Andarilo Andamainadi Neeve
Anuragamanta Nindinadi Neeve
Intati Premakantatiki Neeve
Ashrayamayya Naaku Neevega Sai
Srushtilo Neeve Sthitilo Neeve
Layamuna Neeve Lokamuna Neeve
Moolamai Neeve Melukai Neeve
Dikkuneevega Naaku Neevega Sai
Karunamaya O Dayamaya
Sai Naatha O Prabho
Naatha O Prabho
Naatha O Prabho