Telugu Lyrics
గుడిలోన కొలువైయున్నవమ్మా
తల్లి సమక్క గద్దెలు రెండు
గుడిలోన కొలువైయున్నవమ్మా
ఆకులోన ఆకులై
పచ్చని పైరులయ్యే
తల్లి సమక్క గద్దెలు రెండు
గుడిలోన కొలువైయున్నవమ్మా
పోరుగడ్డన పోరుగడ్డన
అన్నలంపుట్టిన పుణ్య భూమి
పోరుగడ్డన పోరుగడ్డన
అన్నలంపుట్టిన పుణ్య భూమి
అది పచ్చని సేద్యంతో
పొంగి పొరలే భాగ్య భూమి
తల్లి సమక్క గద్దెలు రెండు
గుడిలోన కొలువైయున్నవమ్మా
పండుగ వేళను పండుగ వేళను
పల్లెల్ల ఊగిరి ఆడే
పండుగ వేళను పండుగ వేళను
పల్లెల్ల ఊగిరి ఆడే
భక్తి గీతాలతో
భరతమాతను పాడే
తల్లి సమక్క గద్దెలు రెండు
గుడిలోన కొలువైయున్నవమ్మా
ఆడబిడ్డలు అడవి బిడ్డలు
అమ్మలైన పుణ్యమూర్తులు
ఆడబిడ్డలు అడవి బిడ్డలు
అమ్మలైన పుణ్యమూర్తులు
తల్లిని కొలిస్తే
తప్పక తీరును కోర్కెలెన్నో
తల్లి సమక్క గద్దెలు రెండు
గుడిలోన కొలువైయున్నవమ్మా
English Lyrics / Transliteration
Gudilona koluvaiyunnamma
Thalli Samakka gaddelu rendu
Gudilona koluvaiyunnamma
Aakulona aakulaii
Pachchani pairulayye
Thalli Samakka gaddelu rendu
Gudilona koluvaiyunnamma
Porugaddana porugaddana
Annlamputtina punya bhoomi
Porugaddana porugaddana
Annlamputtina punya bhoomi
Adi pachchani sedyamtho
Pongi porule bhagya bhoomi
Thalli Samakka gaddelu rendu
Gudilona koluvaiyunnamma
Panduga velanu panduga velanu
Pallella oogiri aade
Panduga velanu panduga velanu
Pallella oogiri aade
Bhakti geethalatho
Bharathamathanu paade
Thalli Samakka gaddelu rendu
Gudilona koluvaiyunnamma
Aadabiddalu adavi biddalu
Ammalaina punyamurthulu
Aadabiddalu adavi biddalu
Ammalaina punyamurthulu
Thallini kolisthe
Thappaka theerunu korkelenno
Thalli Samakka gaddelu rendu
Gudilona koluvaiyunnamma