Telugu Lyrics
లోకాన లోకాలు చూడాలీ
తల్లిని తండ్రిని చూడాలీ
లోకాన లోకాలు చూడాలీ
అమ్మా అమ్మా
నాన్నా నాన్నా
అమ్మా అమ్మా
నాన్నా నాన్నా
తల్లిని తండ్రిని చూడాలీ
లోకాన లోకాలు చూడాలీ
ఆకాశం అన్నంత విశాలమా
భూమాత ప్రేమంత మమకారమా
ఆకాశం అన్నంత విశాలమా
భూమాత ప్రేమంత మమకారమా
నిండు పున్నమి చంద్రుని లాగా
నిండు పున్నమి చంద్రుని లాగా
కమ్మని దీవెనలు కురవాలీ
తల్లిని తండ్రిని చూడాలీ
లోకాన లోకాలు చూడాలీ
అమ్మంటే అమృతం అందులో
నాన్నంటే జ్ఞానం అందులో
అమ్మంటే అమృతం అందులో
నాన్నంటే జ్ఞానం అందులో
ఈ జన్మకు చాలును ఈ బంధం
ఈ జన్మకు చాలును ఈ బంధం
మర జన్మలకైనా కావాలి
తల్లిని తండ్రిని చూడాలీ
లోకాన లోకాలు చూడాలీ
English Lyrics / Transliteration
Lokana lokalu choodali
Thallini thandrini choodali
Lokana lokalu choodali
Amma amma
Nanna nanna
Amma amma
Nanna nanna
Thallini thandrini choodali
Lokana lokalu choodali
Aakasam annantha vishalama
Bhoomatha premanta mamakarama
Aakasam annantha vishalama
Bhoomatha premanta mamakarama
Nindu punnami chandruni laaga
Nindu punnami chandruni laaga
Kammani deevenalu kuravali
Thallini thandrini choodali
Lokana lokalu choodali
Ammante amrutham andulo
Nannante jnanam andulo
Ammante amrutham andulo
Nannante jnanam andulo
Ee janmaku chaalunu ee bandham
Ee janmaku chaalunu ee bandham
Mara janmalakaina kaavali
Thallini thandrini choodali
Lokana lokalu choodali