Telugu Lyrics
తల్లివి తండ్రివి నీవే శ్రీపతి
నమ్మిన బ్రతుకులకు నీవే దిక్కు
నన్ను మన్నించు క్షమించు స్వామి
నయమున కాపాడు కరుణానిధి
నమ్మిన బ్రతుకులకు నీవే దిక్కు
నన్ను మన్నించు క్షమించు స్వామి
నయమున కాపాడు కరుణానిధి
English Lyrics / Transliteration
Thallivi tandrivi neeve Sripathi
Nammina bratukulaku neeve dikku
Nannu manninchu kshaminchu swamy
Nayamuna kapadu karunanidhi
Nammina bratukulaku neeve dikku
Nannu manninchu kshaminchu swamy
Nayamuna kapadu karunanidhi