Telugu Lyrics
నాకు నీవే దైవము
నిన్ను చేరాలంటూ
తపించునే నా మది
శిలవై నిలిచి వున్నా
అయినా నిన్ను నమ్మి
ఎదురు చూస్తూ వున్నా
నిన్ను చేరాలంటూ
తల్లివి తండ్రివి
నాకు నీవే దైవము
నిన్ను చేరాలంటూ
తపించునే నా మది
ఓ మల్లీశ్వరా
ఓ మల్లీశ్వరా
ఓ మల్లీశ్వరా
ఓ మల్లీశ్వరా
నీ కరుణ నీవే
నా రక్ష నీవే
నీ పాదమే నా
శరణ్యమని
నీ మహిమలే
నే పాడగా
నిన్ను కొలవగా
నా జన్మ ధన్యము
తల్లివి తండ్రివి
నాకు నీవే దైవము
నిన్ను చేరాలంటూ
తపించునే నా మది
శిలవై నిలిచి వున్నా
అయినా నిన్ను నమ్మి
ఎదురు చూస్తూ వున్నా
నిన్ను చేరాలంటూ
అడగకుండానే
నా కోరికల
అన్నిటినీ తీర్చే
అభయము నీవే
నీ పాపము
నే నున్నానని
నన్ను నీవు
అనగా
నీవే నాకు
ఆధారము
నీవే నాకు
తోడు నీడ
తల్లివి తండ్రివి
నాకు నీవే దైవము
నిన్ను చేరాలంటూ
తపించునే నా మది
శిలవై నిలిచి వున్నా
అయినా నిన్ను నమ్మి
ఎదురు చూస్తూ వున్నా
నిన్ను చేరాలంటూ
ఓ మల్లీశ్వరా
ఓ మల్లీశ్వరా
ఓ మల్లీశ్వరా
ఓ మల్లీశ్వరా
English Lyrics / Transliteration
Naaku neeve daivamu
Ninnu cheraalantu
Thapinchune naa madhi
Silavai nilichi vunnaa
Ayinaa ninnu nammi
Eduru chusthoo vunnaa
Ninnu cheraalantu
Thallivi thandrivi
Naaku neeve daivamu
Ninnu cheraalantu
Thapinchune naa madhi
O Malleshwaraa
O Malleshwaraa
O Malleshwaraa
O Malleshwaraa
Nee karunaa neeve
Naa raksha neeve
Nee paadhame naa
Sharan’yamani
Nee mahimaley
Ne paadagaa
Ninnu kolavagaa
Naa janma dhanyamu
Thallivi thandrivi
Naaku neeve daivamu
Ninnu cheraalantu
Thapinchune naa madhi
Silavai nilichi vunnaa
Ayinaa ninnu nammi
Eduru chusthoo vunnaa
Ninnu cheraalantu
Adagakundane
Naa korikalau
Annitinee theerche
Abhayamu neeve
Nee paapamu
Ne nunnaanani
Nannu neevu
Anagaa
Neeve naaku
Aadhaarumu
Neeve naaku
Thodu needa
Thallivi thandrivi
Naaku neeve daivamu
Ninnu cheraalantu
Thapinchune naa madhi
Silavai nilichi vunnaa
Ayinaa ninnu nammi
Eduru chusthoo vunnaa
Ninnu cheraalantu
O Malleshwaraa
O Malleshwaraa
O Malleshwaraa
O Malleshwaraa