Telugu Lyrics
తకధిమి తకధిమి నాట్యాల సంగమము
తంపము తంపా నీతో సావాసము
తకధిమి తకధిమి నాట్యాల సంగమము
పొన్నారి వగలా
పగడాల నగల
పొన్నారి వగలా
పగడాల నగల
వయ్యారమొలికించి
వయ్యారమొలికించి
వేగముగా రమ్మను
తంపము తంపా నీతో సావాసము
తకధిమి తకధిమి నాట్యాల సంగమము
అన్నారవోయి
అందాల రాణి
అన్నారవోయి
అందాల రాణి
నీ ముఖము చందమామ
నీ ముఖము చందమామ
చూడగానే పున్నమి
చూడగానే పున్నమి
శశిబింబము
శశిబింబము
నవ్వుల నందిని
నవ్వుల నందిని
నాతో రమ్మను
తంపము తంపా నీతో సావాసము
తకధిమి తకధిమి నాట్యాల సంగమము
వయ్యారాలు
వయ్యారాలు
వయ్యారాలు
వయ్యారాలు
పలికించె నీ వయ్యారాలు
పలికించె నీ వయ్యారాలు
మధురామృతాలు
మధురామృతాలు
మంచు తెరలలో
మంచు తెరలలో
మల్లియల దారాలు
మల్లియల దారాలు
అందివ్వరమ్మ
తంపము తంపా నీతో సావాసము
తకధిమి తకధిమి నాట్యాల సంగమము
English Lyrics / Transliteration
Takadhimi takadhimi naatyaala sangamamu
Thampamu thampaa neetho saavaasamu
Takadhimi takadhimi naatyaala sangamamu
Ponnaari vagalaa
Pagadaala nagalaa
Ponnaari vagalaa
Pagadaala nagalaa
Vayyaaramolikinchi
Vayyaaramolikinchi
Vegamugaa rammanu
Thampamu thampaa neetho saavaasamu
Takadhimi takadhimi naatyaala sangamamu
Annaaravoi
Andaala raani
Annaaravoi
Andaala raani
Nee mukhamu chandamaama
Nee mukhamu chandamaama
Choodagaane punnami
Choodagaane punnami
Shashibimbamu
Shashibimbamu
Navvula nandini
Navvula nandini
Naatho rammanu
Thampamu thampaa neetho saavaasamu
Takadhimi takadhimi naatyaala sangamamu
Vayyaaraalu
Vayyaaraalu
Vayyaaraalu
Vayyaaraalu
Palikenche nee vayyaaraalu
Palikenche nee vayyaaraalu
Madhuraamruthaalu
Madhuraamruthaalu
Manchu theeralalo
Manchu theeralalo
Malliyala daaralu
Malliyala daaralu
Andivvaramma
Thampamu thampaa neetho saavaasamu
Takadhimi takadhimi naatyaala sangamamu