Telugu Lyrics
నా గుండె లోనే పుట్టెనే హాయ్
చిన్ని చిన్ని తన నవ్వే మాయల మాయ
నా గుండె లోనే పుట్టెనే హాయ్
మాట మాట కలపకనే
చూపులకే కథ చెప్పకనే
ఒంటరిగా నడిచే నా దోవన
ఒక అందమైన ఊహలా వచ్చావే
తన చిన్ని నవ్వే మాయల మాయ
నా గుండె లోనే పుట్టెనే హాయ్
తన చిన్ని నవ్వే మాయల మాయ
నా గుండె లోనే పుట్టెనే హాయ్
మెరిసేటి నీ కళ్ళలో
ఒక లోకం దాగివుంది
నేను చూడని ఏదో
కధ అంటుంది
నీ కురుల వంకరలో
ఒక గాలంటుంది
నా పెదవుల పైన
ఒక పాట పాడుతుంది
సొగసులన్ని ఒకటయ్యి
నీ రూపు రేఖలాయె
నా మనసున నిండి
ఒక కొత్త లోకమాయె
తన చిన్ని నవ్వే మాయల మాయ
నా గుండె లోనే పుట్టెనే హాయ్
తన చిన్ని నవ్వే మాయల మాయ
నా గుండె లోనే పుట్టెనే హాయ్
మాట మాట కలపకనే
చూపులకే కథ చెప్పకనే
ఒంటరిగా నడిచే నా దోవన
ఒక అందమైన ఊహలా వచ్చావే
పరువాల నీ నడుమున
ఒక వయ్యారం అంటుంది
ఏ రాగంలోనా
నే పాడమంటుంది
నడిచే నీ అడుగున
ఒక లయ అంటుంది
తను చెప్పిన కథకు
తానే ఆడమంటుంది
నీ రూపం వలెనే
నీ మనసు ఉండాలి
నా ప్రేమలోన
నువ్వు ఒదిగిపోవాలి
తన చిన్ని నవ్వే మాయల మాయ
నా గుండె లోనే పుట్టెనే హాయ్
తన చిన్ని నవ్వే మాయల మాయ
నా గుండె లోనే పుట్టెనే హాయ్
మాట మాట కలపకనే
చూపులకే కథ చెప్పకనే
ఒంటరిగా నడిచే నా దోవన
ఒక అందమైన ఊహలా వచ్చావే
English Lyrics / Transliteration
Naa gunde lone puttane hayi
Chinni chinni thana navve mayala maya
Naa gunde lone puttane hayi
Maata maata kalapakane
Choopulake katha cheppakane
Ontariga nadiche naa dovana
Oka andamaina oohala vachave
Thana chinni navve mayala maya
Naa gunde lone puttane hayi
Thana chinni navve mayala maya
Naa gunde lone puttane hayi
Meriseti nee kallalo
Oka lokam daagivundi
Nenu choodani edo
Katha antundi
Nee kurula vankaralo
Oka gaalantundi
Naa pedavula paina
Oka paata paadutundi
Sogasulanni okatayyi
Nee roopu rekhalaye
Naa manasuna nindi
Oka kotta lokamayye
Thana chinni navve mayala maya
Naa gunde lone puttane hayi
Thana chinni navve mayala maya
Naa gunde lone puttane hayi
Maata maata kalapakane
Choopulake katha cheppakane
Ontariga nadiche naa dovana
Oka andamaina oohala vachave
Paruvaala nee nadumuna
O vayyaaram antundi
Ye raagamlona
Ne paadamantundi
Nadiche nee aduguna
O laya antundi
Thanu cheppina kathaku
Thaane aadamantundi
Nee roopam valene
Nee manasu undali
Naa premalona
Nuvvu odigipovali
Thana chinni navve mayala maya
Naa gunde lone puttane hayi
Thana chinni navve mayala maya
Naa gunde lone puttane hayi
Maata maata kalapakane
Choopulake katha cheppakane
Ontariga nadiche naa dovana
Oka andamaina oohala vachave