Telugu Lyrics
థానే థానే రాగముతో
తాళముతో రాగముతో
తాళముతో రాగముతో
అడుగులేసి ఆడేరయ్యో
అదిగొ అదిగో అదిగొ అదిగో
అన్నమాచార్యుడు
థానే థానే తాళముతో
థానే థానే రాగముతో
తాళముతో రాగముతో
తాళముతో రాగముతో
అడుగులేసి ఆడేరయ్యో
అదిగొ అదిగొ అదిగొ అదిగొ
అన్నమాచార్యుడు
భామినీలారా రారమ్మ ఓ
భాగవతులారా రారమ్మ ఓ
నాట్యపు కోలాటములో
నాట్యపు కోలాటములో
నవనాట్యము సేయరమ్మ
అదిగొ అదిగొ అదిగొ అదిగొ
అన్నమాచార్యుడు
వ్రేపల్లె సీతమ్మ
వెంటనే కూడరమ్మ
గొల్లభామల గొంతుల్లో
గోదావరి దాటి
యమునలే దాటి
కొండల దాటి
పొదల దాటి
పాడుకొని వచ్చే
అన్నమాచార్యుడు
శంకరాభరణం
శంకరాభరణం
ఆదితాళం
అదిగొ అదిగొ అదిగొ అదిగొ
అన్నమాచార్యుడు
నరసన్న దొరగారు
నరసన్న దొరగారు
సకల కళా కోవిదులు
సకల కళా కోవిదులు
సకల కళా కోవిదులు
వినరయ్య వినరయ్య
వినరయ్య వినరయ్య
ఆ వేదపు గానమదిగొ
ఆ వేదపు గానమదిగొ
అన్నమాచార్యుడు
ఏనుగెక్కి వచ్చినాడు
ఏనుగెక్కి వచ్చినాడు
రాజవైనాడు
రాజవైనాడు
అదిగొ అదిగొ అదిగొ అదిగొ
అన్నమాచార్యుడు
English Lyrics / Transliteration
Thaane thaane raagamutho
Thaalamutho raagamutho
Thaalamutho raagamutho
Adugulesi aaderrayo
Adigo adigo adigo adigo
Annamacharyaadu
Thaane thaane thaalamutho
Thaane thaane raagamutho
Thaalamutho raagamutho
Thaalamutho raagamutho
Adugulesi aaderrayo
Adigo adigo adigo adigo
Annamacharyaadu
Bhaaminelara raaramma o
Bhaagavathulura raaramma o
Naatyapu kolaatamulo
Naatyapu kolaatamulo
Navanaatyamu seyaramma
Adigo adigo adigo adigo
Annamacharyaadu
Vrepalle Seethamma
Ventane koodaramma
Gollabhamala gonthullo
Godavari daati
Yamunale daati
Kondala daati
Podala daati
Paadukoni vache
Annamacharyaadu
Shankarabharanam
Shankarabharanam
Aadithalam
Adigo adigo adigo adigo
Annamacharyaadu
Narasanna Doragaaru
Narasanna Doragaaru
Sakala kalaa kovidulu
Sakala kalaa kovidulu
Sakala kalaa kovidulu
Vinarayya vinarayya
Vinarayya vinarayya
Aa vedapu gaanam adigo
Aa vedapu gaanam adigo
Annamacharyaadu
Yenug ekki vachinaadu
Yenug ekki vachinaadu
Rajavainaadu
Rajavainaadu
Adigo adigo adigo adigo
Annamacharyaadu