Telugu Lyrics
పచ్చ బొట్టే నాకొక నువ్వే
ఒక్కటైపోనీ మన జీవితం
ఒకటే మనకో బంధం
అడుగులన్నీ నీకు జోహారు
అందించే చేయి నీకే జోహారు
ముందుంది కదా మనకో లోకం
ముడి పడి ఉందిగా మన బంధం
తంగమా వైరమా
నా కన్న ప్రియతమా
హోయ్ తంగమా వైరమా
నా కన్న ప్రియతమా
పండుగంటే నాకొక నువ్వే
పచ్చ బొట్టే నాకొక నువ్వే
ఒక్కటైపోనీ మన జీవితం
ఒకటే మనకో బంధం
పగలే నీవైనా రాత్రే నీవైనా
నాకై చూస్తున్నా
మధుమాసమే నీవైనా
వర్షించరాని మాసమే నీవైనా
నీతోనే ఉన్నా
పయనించే దారేదైనా
నడిచే అడుగులైనా
నీతో నడవాలి
నడిచే అడుగులైనా
నడిచే మజిలీలలో
కలిసే ఉండాలి
తంగమా వైరమా
నా కన్న ప్రియతమా
హోయ్ తంగమా వైరమా
నా కన్న ప్రియతమా
నీ వయసుని అడుగుతూ
నా గుండె దరువులు
నీ కళ్ళలో దాచేస్తున్నా
కరిగేంత వెచ్చగా
కట్టేసేంత మత్తుగా
నీకే పరిచయం చేస్తున్నా
నా ఊపిరే నీవైనా
నా ప్రాణమే నీవైనా
నీకై బలి చేయనా
నా ఊపిరే నీవైనా
నా ప్రాణమే నీవైనా
నీవే నా దైవం కదా
తంగమా వైరమా
నా కన్న ప్రియతమా
హోయ్ తంగమా వైరమా
నా కన్న ప్రియతమా
పండుగంటే నాకొక నువ్వే
పచ్చ బొట్టే నాకొక నువ్వే
ఒక్కటైపోనీ మన జీవితం
ఒకటే మనకో బంధం
అడుగులన్నీ నీకు జోహారు
అందించే చేయి నీకే జోహారు
ముందుంది కదా మనకో లోకం
ముడి పడి ఉందిగా మన బంధం
English Lyrics / Transliteration
Paccha botte naakoka nuvve
Okkataipone man jeevitham
Okate manako bandham
Adugulanni neeku joharu
Andinche cheyi neeke joharu
Mundundi kada manako lokam
Mudi padi undiga mana bandham
Thangama Vairama
Na kanna priyathama
Hoye Thangama Vairama
Na kanna priyathama
Pandugante naakoka nuvve
Paccha botte naakoka nuvve
Okkataipone man jeevitham
Okate manako bandham
Pagale neevaina ratre neevaina
Naakai choosthunna
Madhumaasame neevaina
Varshincharaani maasame neevaina
Neethone unna
Payaninche daaredainaa
Nadiche adugulainaa
Neetho nadavali
Nadiche adugulainaa
Nadiche majileelalo
Kalise undali
Thangama Vairama
Na kanna priyathama
Hoye Thangama Vairama
Na kanna priyathama
Nee vayasoni aduguthoo
Na gunde daruvulu
Nee kallalo dachestunna
Kariginthe vecchaga
Katteysentha matthuga
Neeke parichayam chesthunna
Na oopire neevaina
Na praename neevaina
Neekai bali cheyana
Na oopire neevaina
Na praename neevaina
Neeve na daivam kada
Thangama Vairama
Na kanna priyathama
Hoye Thangama Vairama
Na kanna priyathama
Pandugante naakoka nuvve
Paccha botte naakoka nuvve
Okkataipone man jeevitham
Okate manako bandham
Adugulanni neeku joharu
Andinche cheyi neeke joharu
Mundundi kada manako lokam
Mudi padi undiga mana bandham