Telugu Lyrics
నేను చూసిన వాడు నేను పిలిచిన వాడు
చూసిన వాడు నేను పిలిచిన వాడు
నిన్ను చూసి నిన్ను చూసి నన్ను నేనే మరిచిపోయా

ఏంటో ఏంటో ఎందుకో ఏమైందో
గుండెలో గుబులే గుబులే నా మనసులో
ఎందుకో ఏంటో ఏమైందో

ఎడమ కన్ను కొట్టేస్తాది
ఎదలో ఏదో కదిలిస్తాది
అవును అంటే అవునన్నా
అవును అంటే అవునన్నా
ఒంటి కన్ను కొట్టేస్తాది
మనసులో ఏదో వెలిగిస్తాది
లేదంటే లేదన్నా
లేదంటే లేదన్నా
తనలో నాలో ఒకటే రూపు
తను లేకా నేనే లేను
తనలో నాలో ఒకటే రూపు
తను లేకా నేనే లేను
నిన్ను చూసి నిన్ను చూసి నన్ను నేనే మరిచిపోయా
నిన్ను చూసి నిన్ను చూసి నన్ను నేనే మరిచిపోయా
ఏంటో ఏంటో ఎందుకో ఏమైందో
గుండెలో గుబులే గుబులే నా మనసులో
ఎందుకో ఏంటో ఏమైందో
గుండెలో గుబులే గుబులే నా మనసులో
అయినా వాడు నేనెప్పుడూ వినని వాడు
నేను చూసిన వాడు నేను పిలిచిన వాడు
చూసిన వాడు నేను పిలిచిన వాడు
నిన్ను చూసి నిన్ను చూసి నన్ను నేనే మరిచిపోయా
నిన్ను చూసి నిన్ను చూసి నన్ను నేనే మరిచిపోయా
English Lyrics / Transliteration
Nenu chusina vaadu nenu pilichina vaadu
Chusina vaadu nenu pilichina vaadu
Ninnu chusi ninnu chusi nannu nene marichipoya

Ento ento enduko emaindho
Gundelo gubule gubule na manasulo
Enduko ento emaindho

Edama kannu kottesthadi
Edalo edo kadilisthadi
Avunu ante avunanna
Avunu ante avunanna
Onti kannu kottesthadi
Manasulo edo veligisthadi
Ledenate ledenna
Ledenate ledenna
Tanaloni naloni okate roopu
Tanu leka nene lenu
Tanaloni naloni okate roopu
Tanu leka nene lenu
Ninnu chusi ninnu chusi nannu nene marichipoya
Ninnu chusi ninnu chusi nannu nene marichipoya
Ento ento enduko emaindho
Gundelo gubule gubule na manasulo
Enduko ento emaindho
Gundelo gubule gubule na manasulo
Aina vaadu nenepudu vinani vaadu