Telugu Lyrics
తానా తానా తననా తానా
పగలంతా పని చేసా
పండుకునే వేళలో
నిదుర రాదు కళ్ళల్లో
నేను ఏమయ్యానో
అడిగేది మనిషినే
అయ్యో అయ్యో రామయ్యా
పగలంతా పని చేసా
పండుకునే వేళలో
నిదుర రాదు కళ్ళల్లో
నేను ఏమయ్యానో
అడిగేది మనిషినే
అయ్యో అయ్యో రామయ్యా
రాత్రంతా కలలు కన్నా
కన్న కలలు నిజమాయె
కళ్ళు తెరిచేలోగా
అవి మాయమయ్యె
నేను ఏమయ్యానో
అడిగేది మనిషినే
అయ్యో అయ్యో రామయ్యా
అడిగేది మనిషినే
అయ్యో అయ్యో రామయ్యా
చూసే కన్నులకు
లోకం కనిపిస్తుంటే
నా కన్నులకు
నీవే కనిపిస్తుంటే
నేను ఏమయ్యానో
అడిగేది మనిషినే
అయ్యో అయ్యో రామయ్యా
మదిలో మెదిలే
మాటలన్నిటినీ
నీవే వినిపిస్తుంటే
నాకెవ్వరూ లేరంటే
నేను ఏమయ్యానో
అడిగేది మనిషినే
అయ్యో అయ్యో రామయ్యా
పగలంతా పని చేసా
పండుకునే వేళలో
నిదుర రాదు కళ్ళల్లో
నేను ఏమయ్యానో
అడిగేది మనిషినే
అయ్యో అయ్యో రామయ్యా
English Lyrics / Transliteration
Thana thana thanana thana
Pagal antha pani chesa
Pandukune velalo
Nidura raadhu kallallo
Nenu emayyano
Adigedi manishine
Ayyo ayyo ramayya
Pagal antha pani chesa
Pandukune velalo
Nidura raadhu kallallo
Nenu emayyano
Adigedi manishine
Ayyo ayyo ramayya
Rathrantha kalalu kanna
Kanna kalalu nijamaye
Kallu tericheloga
Avi mayamaye
Nenu emayyano
Adigedi manishine
Ayyo ayyo ramayya
Adigedi manishine
Ayyo ayyo ramayya
Chuse kannulaku
Lokam kanipistunte
Naa kallaku
Neeve kanipistunte
Nenu emayyano
Adigedi manishine
Ayyo ayyo ramayya
Madilo medile
Maatala nintini
Neeve vinipistunte
Naakevvaru lerante
Nenu emayyano
Adigedi manishine
Ayyo ayyo ramayya
Pagal antha pani chesa
Pandukune velalo
Nidura raadhu kallallo
Nenu emayyano
Adigedi manishine
Ayyo ayyo ramayya