Telugu Lyrics
నీ వెనకాలేనా
అడుగడుగునా
నీ ఊసేనా
ప్రేమ అంటుకున్నా
నీకంటే ముందన్న
నన్ను నేనేనా
మరి నీ దానా
మనసు పరువాలు
ఏవో ఈ రాగాలు
వింటున్న వేళలో
నీ ఒడిలో
ఒడిలో ఒకటే
కలలు పలికే
నడిరేయి వెన్నెల
అంతేలే
తను వెతికినా
నీ వెనకాలేనా
అడుగడుగునా
నీ ఊసేనా
వయసు విరిసిన
పూసే పున్నమి
వెన్నెలలా మారనా
నీ గుండెల
అంతరంగాల
రాగాల గంగలో
మునిగి తేలనా
నీ కోసమే
ఈ లోకమంతా
ఒకటే నీడలో
కలిసి సాగనా
నీ తోడే
చిన్ని చిన్ని ఆశలు
ఒకటే మన రాగాలు
వింటున్న వేళలో
నీ ఒడిలో
ఒడిలో ఒకటే
కలలు పలికే
నడిరేయి వెన్నెల
అంతేలే
తను వెతికినా
నీ వెనకాలేనా
అడుగడుగునా
నీ ఊసేనా
ప్రేమ అంటుకున్నా
నీకంటే ముందన్న
నన్ను నేనేనా
మరి నీ దానా
English Lyrics / Transliteration
Nee venakalaena
Adugaduguna
Nee oosena
Prema antukunna
Neekante mundanna
Nannu nenaena
Mari nee daana
Manasu paruvalu
Avo ee raagaalu
Vintunna vela lo
Nee odilo
Odilo okate
Kalalu palike
Nadireyi vennela
Anthele
Thanu vethikina
Nee venakalaena
Adugaduguna
Nee oosena
Vayasu virisina
Poose punnami
Vennelala maaranaa
Nee gundela
Antharangaala
Raagaala gangalo
Munigi thelanaa
Nee kosame
Ee lokamantaa
Okate needalo
Kalisi saaganaa
Nee thode
Chinni chinni aashalu
Okate mana raagaalu
Vintunna vela lo
Nee odilo
Odilo okate
Kalalu palike
Nadireyi vennela
Anthele
Thanu vethikina
Nee venakalaena
Adugaduguna
Nee oosena
Prema antukunna
Neekante mundanna
Nannu nenaena
Mari nee daana