Telugu Lyrics
అందమంతా దాగి ఉన్నది నీ సొంతముగ
తప్పులు ఎరుగలేక తరుణి కనుల వెలుగు
అందమంతా దాగి ఉన్నది నీ సొంతముగ
గుండెలోన నున్న కోరికను
చెప్పలేక గోడును
నవ్వతో దాచిన నీ
అంతరంగమంతా
చిన్ని వలపులన్నీ
నిండి ఉన్నాయని
తప్పులు ఎరుగలేక తరుణి కనుల వెలుగు
అందమంతా దాగి ఉన్నది నీ సొంతముగ
మాటల్లోనే లోకమంతా
నీకు కనుగొనలేక
అడుగులకే గురికి
నీవే నడచుకొంటె
పల్లవించుకొనే
నీ పయనమంతా
విరిసిన నవపుష్పం
తప్పులు ఎరుగలేక తరుణి కనుల వెలుగు
అందమంతా దాగి ఉన్నది నీ సొంతముగ
English Lyrics / Transliteration
Andamanta daagi unnadi nee sontamuga
Tappulu erugaleka taruni kanula velugu
Andamanta daagi unnadi nee sontamuga
Gundelona unna korikanu
Cheppaleka godunu
Navvato daachina nee
Antarangamanta
Chinni valapulanni
Nindi unnayani
Tappulu erugaleka taruni kanula velugu
Andamanta daagi unnadi nee sontamuga
Maatallone lokamanta
Neeku kanugonaleka
Adugulake guriki
Neeve nadachukonte
Pallavinchukone
Nee payanamanta
Virisina navapushpam
Tappulu erugaleka taruni kanula velugu
Andamanta daagi unnadi nee sontamuga