Telugu Lyrics
తార వెళిసింది మెరిసేటి ఓ తార
కొంటె చూపులతో నన్ను సైగ చేయ్యగా
హాయ్ కలలు కంటున్నా చూడు
ఎందుకో చెప్పనా
మది తేలిపోతుంది తేనెలూరింది
ఏదో చెప్పాలంటుంది
ఆకాశం నీలి రంగే
చెలి కన్నులు నీలి రంగే
చూసాక నిన్నే
కాసేపు మెరిసే
కొత్త లోకాలకెళ్ళినా
మది తేలిపోతుంది తేనెలూరింది
ఏదో చెప్పాలంటుంది
పారిజాతం పూచిన వేళ
ప్రేమ మత్తు తొరిగిన వేళ
నీతోనే నేను
అడుగులేసి వెళుతుంటే
లోకం నిన్నే మరచినా
మది తేలిపోతుంది తేనెలూరింది
ఏదో చెప్పాలంటుంది
తార వెళిసింది మెరిసేటి ఓ తార
తార వెళిసింది మెరిసేటి ఓ తార
కొంటె చూపులతో నన్ను సైగ చేయ్యగా
హాయ్ కలలు కంటున్నా చూడు
ఎందుకో చెప్పనా
మది తేలిపోతుంది తేనెలూరింది
ఏదో చెప్పాలంటుంది
English Lyrics / Transliteration
Thara velisindi meriseti o thara
Konte choopulatho nannu saiga cheyyaga
Hai kalalu kantunna choodu
Enduko cheppana
Madhi telipotundi theneloorindi
Edo cheppalantundi
Akasham neeli range
Cheli kannulu neeli range
Choosaka ninne
Kaasepu merise
Kotha lokalanchellina
Madhi telipotundi theneloorindi
Edo cheppalantundi
Parijatham poochina vela
Prema matthu thorigina vela
Neethone nenu
Adugulesi veluthunte
Lokam ninne marachina
Madhi telipotundi theneloorindi
Edo cheppalantundi
Thara velisindi meriseti o thara
Thara velisindi meriseti o thara
Konte choopulatho nannu saiga cheyyaga
Hai kalalu kantunna choodu
Enduko cheppana
Madhi telipotundi theneloorindi
Edo cheppalantundi