Telugu Lyrics
ఏంటో ఈ వయ్యారం..
థస్సదియ్య మ్మా.. థస్సదియ్య మ్మా..
అందుకో ఈ కళ్ళారం..
బుజ్జాయించె నీ బుగ్గలకే..
ఎన్నెన్నో వయ్యారాలు..
ముచ్చటించే నీ ముంగిటకే..
ఎన్నెన్నో విరహాలు..
తోడు నీవని.. తోడు నిలిచని..
వెంటనే రానే..
థస్సదియ్య మ్మా.. థస్సదియ్య మ్మా..
ఏంటో ఈ వయ్యారం..
థస్సదియ్య మ్మా.. థస్సదియ్య మ్మా..
అందుకో ఈ కళ్ళారం..
గాలిలోన తీగ కట్టి..
ఆటాడుతూ..
బయట నుండే..
తోడెట్టని..
ఎటో పోయే..
రొమ్ముల దాకా..
చీర కొంచం..
తడిసి పోయె..
నీకు తెలియని..
కొత్త వయసు..
తాకితే..
నా గుండెలో..
సన్నజాజి..
కొత్త చిగురించె..
నీ చేతిలో..
వయ్యారాల..
తాళికట్టె..
థస్సదియ్య మ్మా.. థస్సదియ్య మ్మా..
ఏంటో ఈ వయ్యారం..
థస్సదియ్య మ్మా.. థస్సదియ్య మ్మా..
అందుకో ఈ కళ్ళారం..
బుజ్జాయించె నీ బుగ్గలకే..
ఎన్నెన్నో వయ్యారాలు..
ముచ్చటించే నీ ముంగిటకే..
ఎన్నెన్నో విరహాలు..
తోడు నీవని.. తోడు నిలిచని..
వెంటనే రానే..
థస్సదియ్య మ్మా.. థస్సదియ్య మ్మా..
ఏంటో ఈ వయ్యారం..
థస్సదియ్య మ్మా.. థస్సదియ్య మ్మా..
అందుకో ఈ కళ్ళారం..
English Lyrics / Transliteration
Ento ee vayyaaram..
Thassadiyya mma.. Thassadiyya mma..
Anduko ee kallaaram..
Bujjayinche nee buggalake..
Ennenno vayyaraalu..
Muchatinche nee mungitake..
Ennenno virahaalu..
Thodu neevani.. Thodu nilichani..
Ventane raane..
Thassadiyya mma.. Thassadiyya mma..
Ento ee vayyaaram..
Thassadiyya mma.. Thassadiyya mma..
Anduko ee kallaaram..
Gaalilona theega katti..
Aataaduthu..
Bayata nunde..
Thodettani..
Eto poye..
Rummula daaka..
Cheera konchem..
Thadisi poye..
Neeku teliyani..
Kotta vayasu..
Thaakithe..
Naa gundelo..
Sannajaaji..
Kotta chigurinchen..
Nee chethilo..
Vayyaaraala..
Thaalikatte..
Thassadiyya mma.. Thassadiyya mma..
Ento ee vayyaaram..
Thassadiyya mma.. Thassadiyya mma..
Anduko ee kallaaram..
Bujjayinche nee buggalake..
Ennenno vayyaraalu..
Muchatinche nee mungitake..
Ennenno virahaalu..
Thodu neevani.. Thodu nilichani..
Ventane raane..
Thassadiyya mma.. Thassadiyya mma..
Ento ee vayyaaram..
Thassadiyya mma.. Thassadiyya mma..
Anduko ee kallaaram..