Telugu Lyrics
నీ దారిని కనుక్కున్నా
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని మలుపుకున్న
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని కనుక్కున్నా
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని మలుపుకున్న
నన్నెవరు పట్టించుకోరు
అని లోకమంతా అనుకుంది
నేను ఎవరినీ పట్టించుకోను
అని నేను బ్రతికాను
గాలిలోన తేలేది
పూలవాన కురిసేది
కళ్ళలోన దాగున్న
కలలు నిజమైపోయేది
ఏదో తెలియని తత్వం
జరిగింది నాలో అప్పుడే
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని కనుక్కున్నా
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని మలుపుకున్న
అందమైన ఊహల్లో
ఎన్నో వసంతాలు
వచ్చేసినట్టుగా
అందమైన తోటల్లో
ఎన్నో రంగుల పువ్వులు
విరిసినట్టుగా
మనసులోన ఏదో
సందడి పెరిగెనే
హృదయమా మరి నీ
సంతోషమంతేనా
కళ్ళలోన మెరుపు
నింగి దాటిపోయేనా
ఎగిరి పోయేనా
నా కంట కనపడే
నిన్ను చూసే క్షణాన
అంతయు వింతగా
మారుతోంది లోకమా
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని కనుక్కున్నా
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని మలుపుకున్న
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని కనుక్కున్నా
తస్సాదియ్యా తస్సాదియ్యా
నీ దారిని మలుపుకున్న
English Lyrics / Transliteration
Nee daarini kanukkunaa
Thassadiyya Thassadiyya
Nee daarini malupukunnaa
Thassadiyya Thassadiyya
Nee daarini kanukkunaa
Thassadiyya Thassadiyya
Nee daarini malupukunnaa
Nannevaru pattinchukoru
Ani lokamanthaa anukundi
Nenu evarini pattinchukonu
Ani nenu brathikaanu
Gaalilona theledi
Poolavaana kurisedi
Kallalona daagunna
Kalalu nijamai poyedhi
Edho teliyani thathvam
Jarigindi naalo appude
Thassadiyya Thassadiyya
Nee daarini kanukkunaa
Thassadiyya Thassadiyya
Nee daarini malupukunnaa
Andamaina oohallo
Enno vasanthaalu
Vachesinattugaa
Andamaina thotallo
Enno rangula puvvulu
Virisinattugaa
Manasulona edho
Sandadi perigenedhe
Hrudayamaa mari nee
Santhoshamanthena
Kallalona merupu
Ningi daatipoyedhena
Egiri poyedhena
Naa kanta kanapade
Ninnu choose kshanaana
Anthayu vinthagaa
Maaruthondi lokamaa
Thassadiyya Thassadiyya
Nee daarini kanukkunaa
Thassadiyya Thassadiyya
Nee daarini malupukunnaa
Thassadiyya Thassadiyya
Nee daarini kanukkunaa
Thassadiyya Thassadiyya
Nee daarini malupukunnaa