Telugu Lyrics
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
హృదయమా హృదయమా
నాలోన నీవే నాలోన నీవే
హృదయమా హృదయమా
నాలోన నీవే నాలోన నీవే
నీతోడ నీతోడ
నాతోడ రమ్మంటావా
నాలోన నీవే నాలోన నీవే
నీతోడ నీతోడ
నాతోడ రమ్మంటావా
ప్రేమంటే ఎంత బాగుందో
ప్రేమంటే ఎంత వేగుందో
అన్నట్టు నాకు అర్థమైంది
నే నువ్వైనట్టు అల్లుకుంది
ఈ రేయి ఈ రేయి
కలలతోన ఆడేదే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
హృదయమా హృదయమా
నాలోన నీవే నాలోన నీవే
హృదయమా హృదయమా
నాలోన నీవే నాలోన నీవే
ఓ సన్నజాజి మల్లెల్లో
నీ నవ్వు దాగుందా
ఆ పళ్ళెము నీదెంట
ఏమంటున్నాదో
నే వింటాలే
నీ గాలి నాకిట్టా
సరిగమ చెప్పింది
అనిపించేలే
ఓ వానకారు
మబ్బుల్లో నీ రూపు
కనిపించెలే
నే తప్పించుకోవాలన్నా
నీ దారికే పయనించేలే
నీకోసమే నీకోసమే
నేనింకా బ్రతికేసా
ఈ రేయి ఈ రేయి
కలలతోన ఆడేదే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
హృదయమా హృదయమా
నాలోన నీవే నాలోన నీవే
హృదయమా హృదయమా
నాలోన నీవే నాలోన నీవే
English Lyrics / Transliteration
Nuvve Nuvve Nuvve Nuvve
Hridayama Hridayama
Nalona Neeve Nalona Neeve
Hridayama Hridayama
Nalona Neeve Nalona Neeve
Neethoda Neethoda
Naathoda Rammantava
Nalona Neeve Nalona Neeve
Neethoda Neethoda
Naathoda Rammantava
Premente entha bagundo
Premente entha vegundo
Annattu naaku arthamaindi
Ne nuvvainattu allukundi
Ee rayi ee rayi
Kalalathona aadede
Nuvve Nuvve Nuvve Nuvve
Nuvve Nuvve Nuvve Nuvve
Hridayama Hridayama
Nalona Neeve Nalona Neeve
Hridayama Hridayama
Nalona Neeve Nalona Neeve
O Sannajaji Mallello
Nee navvu daagunda
Aa pallemu needenta
Emantunnado
Ne vintale
Nee gaali nakittaa
Saregama cheppindi
Anipinchele
O vaanakaaru
Mabbullo nee roopu
Kanipinchele
Ne tappinchukovalanna
Nee daarike payaninchele
Neekosame neekosame
Neninka bratikesa
Ee rayi ee rayi
Kalalathona aadede
Nuvve Nuvve Nuvve Nuvve
Nuvve Nuvve Nuvve Nuvve
Hridayama Hridayama
Nalona Neeve Nalona Neeve
Hridayama Hridayama
Nalona Neeve Nalona Neeve