Telugu Lyrics
ఒంటరిగా బ్రతకాలి నే
నాకు నీతో వద్దులే
ఒంటరిగా బ్రతకాలి నే
వద్దులే వద్దులే వద్దులే
నాకు వద్దులే
వద్దులే వద్దులే వద్దులే
నాకు వద్దులే
దొంగలకే దొంగలం
ఏరువచ్చే వరదలం
పోరాటాల కోరలం
ఏ నాతో దెబ్బ తింటే
నరనరమున నిప్పు
గుండెల్లో తుఫాను
బ్రెయిన్ లోనూ సైరన్
నా మాట నమ్మకు
నీవు నిజం నమ్మకు
పైన కింద చూసినా
నే ఒకటే నువ్వు లేవు
అంతం పాత కొత్త
కాలంతో పోటీ నువ్వు
నే ఎప్పుడు నీతో
నా వెన్నంటే నువ్వు
నే ఎప్పుడు నీతో
నా వెన్నంటే నువ్వు
అయినా నన్ను చూసి
కళ్ళు మూసుకున్నావే
వద్దులే వద్దులే వద్దులే
నాకు వద్దులే
వద్దులే వద్దులే వద్దులే
నాకు వద్దులే
English Lyrics / Transliteration
Ontariga brathakaali ne
Naaku neetho vaddule
Ontariga brathakaali ne
Vaddhule vaddhule vaddhule
Naaku vaddhule
Vaddhule vaddhule vaddhule
Naaku vaddhule
Dongalake dongalam
Yeruvachche varadalam
Poraataala koralam
E naatho debba thinte
Narana ramuna nippu
Gundello thufaanu
Brain lonu siren
Naa maata nammaku
Neevu nijam nammaku
Paina kinda chusinaa
Ne okate nuvvu levu
Antham paatha kottha
Kaalam tho poti nuvvu
Ne eppudu neetho
Naa vennante nuvvu
Ne eppudu neetho
Naa vennante nuvvu
Ainaa nannu chusi
Kallu musukunnaave
Vaddhule vaddhule vaddhule
Naaku vaddhule
Vaddhule vaddhule vaddhule
Naaku vaddhule