Telugu Lyrics
కలిసి ఉంటే కలదు సుఖం
అన్నది మన పెద్దల మాట
బలం ఉన్నవాడిదే లోకం
అన్నది నేటి లోకం పోక
ఎవరెవరో మనకేం గాని
మన దారి మనదేనని
పయనించు ప్రయాణం
ఎవరికోసమో వెతకడం
ఈ లోకం లో నీకేం ఉన్నది
అంతస్తు లేదు హోదా లేదు
నీది కాని దానికే నీ జీవితం
అంతమైంది నీదేదో వెతకబోకు
పయనించబోకు
ఈ లోకం లో నీకేం ఉన్నది
అంతస్తు లేదు హోదా లేదు
నీది కాని దానికే నీ జీవితం
అంతమైంది నీదేదో వెతకబోకు
పయనించబోకు
అయ్యా…
అడవిలోన అడవిలోన
చివరని తెలిసినా
అడవిలోనే పయనం
ఎవరికోసమో వెతకడం
ఈ లోకం లో నీకేం ఉన్నది
అంతస్తు లేదు హోదా లేదు
నీది కాని దానికే నీ జీవితం
అంతమైంది నీదేదో వెతకబోకు
పయనించబోకు
ఈ లోకం లో నీకేం ఉన్నది
అంతస్తు లేదు హోదా లేదు
నీది కాని దానికే నీ జీవితం
అంతమైంది నీదేదో వెతకబోకు
పయనించబోకు
ఈ లోకం లో నీకేం ఉన్నది
అంతస్తు లేదు హోదా లేదు
నీది కాని దానికే నీ జీవితం
అంతమైంది నీదేదో వెతకబోకు
పయనించబోకు
English Lyrics / Transliteration
Kalisi unte kaladu sukham
Annadi mana peddala maata
Balam unnavadide lokam
Annadi neti lokam poka
Evarevaro manakem gaani
Mana daari manadenani
Payaninchu prayanam
Evarikosamo vethakadam
Ee lokam lo neekem unnadi
Anthasthu ledu hodha ledu
Needhi kaani daanike nee jeevitham
Anthamaindhi needhedho vethakaboku
Payaninchaboku
Ee lokam lo neekem unnadi
Anthasthu ledu hodha ledu
Needhi kaani daanike nee jeevitham
Anthamaindhi needhedho vethakaboku
Payaninchaboku
Ayya…
Adavilona adavilona
Chivarani telisinaa
Adavilone payanam
Evarikosamo vethakadam
Ee lokam lo neekem unnadi
Anthasthu ledu hodha ledu
Needhi kaani daanike nee jeevitham
Anthamaindhi needhedho vethakaboku
Payaninchaboku
Ee lokam lo neekem unnadi
Anthasthu ledu hodha ledu
Needhi kaani daanike nee jeevitham
Anthamaindhi needhedho vethakaboku
Payaninchaboku
Ee lokam lo neekem unnadi
Anthasthu ledu hodha ledu
Needhi kaani daanike nee jeevitham
Anthamaindhi needhedho vethakaboku
Payaninchaboku