Telugu Lyrics
ఎన్నో ఎన్నో కలలు కనిపిస్తోంది
ఏదో ఏదో నన్ను తొందర పెడుతోంది
ఎన్నో ఎన్నో కలలు కనిపిస్తోంది
చూపుల్లోన ఏదో మాయ
గుండెలోన ఏదో లయ
గాలికైనా తెలియని భావ
రేపులేదో చెప్పెనే
లోలోపల ఒక అలజడి
రేగెనే రేగెనే
నాలోన ఒక కథ మొదలు
కొత్తదే కొత్తదే
జరిగేదంతా ఏదో ఆటే
బొమ్మలన్నీ మన చేతిలో
ఏది నిజమో ఏది అబద్ధమో
తెలిసే దారెటో
లోలోపల ఒక అలజడి
రేగెనే రేగెనే
నాలోన ఒక కథ మొదలు
కొత్తదే కొత్తదే
ఆశలన్ని ఆకాశానికే
ఎగిరిపోయే రెక్కలుంటే
భయమన్నదే లేదాయె
చేసే పనుల్లో
కారణాలెన్నో వెతుకుతావు
ఫలితాలన్నీ చూస్తావు
అంతలోనే మార్పు వస్తుంది
తెలియకుండా
లోలోపల ఒక అలజడి
రేగెనే రేగెనే
నాలోన ఒక కథ మొదలు
కొత్తదే కొత్తదే
ఏదో ఏదో నన్ను తొందర పెడుతోంది
ఎన్నో ఎన్నో కలలు కనిపిస్తోంది
ఏదో ఏదో నన్ను తొందర పెడుతోంది
ఎన్నో ఎన్నో కలలు కనిపిస్తోంది
English Lyrics / Transliteration
Enno enno kalalu kanipisthondi
Edo edo nannu thondara peduthondi
Enno enno kalalu kanipisthondi
Choopulona edo maya
Gundelona edo laya
Gaalikainaa teliyani bhaava
Repu ledo cheppene
Lolopala oka alajadi
Ragené ragené
Naalona oka katha modalu
Kothadé kothadé
Jarigedantha edo aaté
Bommalanni mana chethilo
Edi nijamo edi abaddhamo
Telisé dàrèto
Lolopala oka alajadi
Ragené ragené
Naalona oka katha modalu
Kothadé kothadé
Aashalanni aakashaaniké
Egiri poyé rekkalu nté
Bhayamannadé ledàye
Chese panulalo
Karanalenno vethukuthaavu
Phalithaalanni choosthaavu
Anthaloné maarpu vasthundi
Teliyakundaa
Lolopala oka alajadi
Ragené ragené
Naalona oka katha modalu
Kothadé kothadé
Edo edo nannu thondara peduthondi
Enno enno kalalu kanipisthondi
Edo edo nannu thondara peduthondi
Enno enno kalalu kanipisthondi