Telugu Lyrics
పొగరుతో తిరిగేవాడికే దొరుకుతుంది మరి
నలుగురితో కలిసి నడిచేవాడికి నేర్పుంటుంది
ఒంటరి పోరాట యోధుడికే గెలుపుంటుంది
తన గెలుపు తను చూసుకోగలడే
లోకం గెలుపు తను ఏలుకోగలడే
తనతో తను నడిచి వెళ్ళగలడే
లోకం దారిని తను మార్చగలడే
గాలిని గుండెల్లోకి లాగేసుకుని
భూమిని గుండెల్లోకి నొక్కేసుకుని
దిశలన్నీ తనవే అన్నట్టుగా
ఒంటరిపోరాట యోధుడు
తాను లేని లోకం లేదన్నట్టుగా
లోకాన్ని తనది అన్నట్టుగా
నేనుంటాను నేనుంటాను
నేనుంటాను నేనుంటాను
నీ గెలుపులో నీ ఊపిరిలో
నేనుంటాను నేనుంటాను
నీ గెలుపులో నీ ఊపిరిలో
గాలిని గుండెల్లోకి లాగేసుకుని
భూమిని గుండెల్లోకి నొక్కేసుకుని
దిశలన్నీ తనవే అన్నట్టుగా
ఒంటరిపోరాట యోధుడు
తాను లేని లోకం లేదన్నట్టుగా
లోకాన్ని తనది అన్నట్టుగా
తన గెలుపు తను చూసుకోగలడే
లోకం గెలుపు తను ఏలుకోగలడే
తనతో తను నడిచి వెళ్ళగలడే
లోకం దారిని తను మార్చగలడే
నా గెలుపులో నా ఊపిరిలో
నేనుంటాను నేనుంటాను
నా గెలుపులో నా ఊపిరిలో
నేనుంటాను నేనుంటాను
English Lyrics / Transliteration
Pogarutho thirigevāḍikē dorukuthundi mari
Naluguritho kalisi naḍichevāḍiki nērpuṇṭundi
Oṇṭari pōrāṭa yōdhuḍikē gelupuṇṭundi
Thana gelupu thanu chusukogaḷaḍē
Lōkam gelupu thanu ēlukogaḷaḍē
Thanitho thanu naḍichi veḷḷagaḷaḍē
Lōkam dhāriṇi thanu mārchagaḷaḍē
Gālini guṇḍellōki lāgesukuni
Bhūmini guṇḍellōki nokkesukuni
Diśalannī thanavē annaṭṭugā
Oṇṭaripōrāṭa yōdhuḍu
Thānu lēni lōkam lēdannaṭṭugā
Lōkānni thanadi annaṭṭugā
Nēnuṇṭānu nēnuṇṭānu
Nēnuṇṭānu nēnuṇṭānu
Nī gelupulō nī ūpirilō
Nēnuṇṭānu nēnuṇṭānu
Nī gelupulō nī ūpirilō
Gālini guṇḍellōki lāgesukuni
Bhūmini guṇḍellōki nokkesukuni
Diśalannī thanavē annaṭṭugā
Oṇṭaripōrāṭa yōdhuḍu
Thānu lēni lōkam lēdannaṭṭugā
Lōkānni thanadi annaṭṭugā
Thana gelupu thanu chusukogaḷaḍē
Lōkam gelupu thanu ēlukogaḷaḍē
Thanitho thanu naḍichi veḷḷagaḷaḍē
Lōkam dhāriṇi thanu mārchagaḷaḍē
Nā gelupulō nā ūpirilō
Nēnuṇṭānu nēnuṇṭānu
Nā gelupulō nā ūpirilō
Nēnuṇṭānu nēnuṇṭānu