Telugu Lyrics
నా గుండెల్లో నీవే…
ఏమై పోతివే…
నా లోకం చెరిపేసి…
నవ్వే నువ్వే…
నా కళ్ళల్లో మెరిసే…
కలలే కరిగే…
ఏమై పోతివే…
నా లోకం చెరిపేసి…
నేనుంటే నువ్వే…
నవ్వే నువ్వే…
నా గుండెల్లో నీవే…
ఏమై పోతివే…
నా లోకం చెరిపేసి…
మళ్ళీ మళ్ళీ…
నీ ఊసే…
నా ఊపిరే…
నీతోనే…
ఎవరితోనో…
నీ నవ్వే…
పంచేస్తూ…
గుండెల్లో…
ఏదో…
మంట…
నీతో నడిచిన దారులు…
మళ్ళీ తిరిగొచ్చినా…
నీలో చూసిన కలలన్నీ…
కళ్ళల్లోనే ఉన్నా…
నా అడుగుల్లో నీ అలికిడే…
నా తలపుల్లో నీ రూపమే…
నాలో మిగిలే నీ ఊసే…
ఎలా పోతుందో…
ఎవరికేం తెలుసు…
నేనుంటే నువ్వే…
నవ్వే నువ్వే…
నా గుండెల్లో నీవే…
ఏమై పోతివే…
నా లోకం చెరిపేసి…
నీతో నడిచిన దారులు…
మళ్ళీ తిరిగొచ్చినా…
నీలో చూసిన కలలన్నీ…
కళ్ళల్లోనే ఉన్నా…
నువ్వే నువ్వే…
నా గుండెల్లో నీవే…
ఏమై పోతివే…
నా లోకం చెరిపేసి…
నవ్వే నువ్వే…
నా కళ్ళల్లో మెరిసే…
కలలే కరిగే…
ఏమై పోతివే…
నా లోకం చెరిపేసి…
English Lyrics / Transliteration
Na gundello neeve…
Emai pothive…
Na lokam cheripesi…
Navve nuvve…
Na kallallo merise…
Kalale karige…
Emai pothive…
Na lokam cheripesi…
Nenunte nuvve…
Navve nuvve…
Na gundello neeve…
Emai pothive…
Na lokam cheripesi…
Malli malli…
Nee use…
Na oopire…
Neethone…
Evarithono…
Nee navve…
Panchesthu…
Gundello…
Edo…
Manta…
Neetho nadichina daarulu…
Malli thirigochina…
Neelo chusina kalalanni…
Kallalone unna…
Na adugullo nee alukide…
Na thalapullo nee roopame…
Naalo migile nee use…
Ela pothundo…
Evarikem telusu…
Nenunte nuvve…
Navve nuvve…
Na gundello neeve…
Emai pothive…
Na lokam cheripesi…
Neetho nadichina daarulu…
Malli thirigochina…
Neelo chusina kalalanni…
Kallalone unna…
Nuvve nuvve…
Na gundello neeve…
Emai pothive…
Na lokam cheripesi…
Navve nuvve…
Na kallallo merise…
Kalale karige…
Emai pothive…
Na lokam cheripesi…