Telugu Lyrics
ఎత్తిన కత్తి అల్లాడే
ఉరుము ఉరిమి చూసి
నేల తల్లి వేళ్ళు ఊపే
వడివడిగా అడుగులేస్తూ
వడి వడిగా కదులుతూ
పది దారుల తిరిగే
పయనం సాగెరా
కొండలన్ని తల వంచి
గొంతెత్తి పాడేరా
నదులన్నీ దారిచ్చి
నవ్వుకుంటూ సాగేరా
ఎడారుల నున్నెగడిచి
పచ్చదనం నింపేరా
భూగోళమే తిరిగే
రయనం సాగెరా
నరనరముల నిప్పు రేగి
దైర్యం ఎగసి పడగా
అరి వీర భయంకరా
నరసింహ రూపం రా
రక్తపుటేరే పారగా
రాయలగరి గర్వం తలదించగా
రణరంగం చూసి
రాజాధిరాజా రా
భూలోకమే నీ యాగం
ఆకాశమే నీ తాళం
మరి నీతోడు రాగా
బలిజేసేవాడెవడెవడు
నీ సైన్యం కదం కదంగా
సింహాసనం చేరగా
రణరంగమే చూసి
రాజాధిరాజా రా
English Lyrics / Transliteration
Etthina katti allaade
Urumu urimi choosi
Nela thalli vellu oope
Vadivadiga adugulesthu
Vadi vadiga kaduluthu
Padi daarula thirige
Payanam saagheraa
Kondalanni thala vanchi
Gonthetthi paadheraa
Nadulanni daaricchi
Navvukuntu saagheraa
Edhaarula nunnugadichi
Pachadhanam nimperaa
Bhoogolame thirige
Rayanam saagheraa
Narana ramula nippu reggi
Dhairyam egasi padagaa
Ari veera bhayankaraa
Narasingha roopam raa
Rakthaputere paaragaa
Raayala gari garvam thaladinchagaa
Ranarangam choosi
Raajaadhi raajaa raa
Bhoogolame nee yaagam
Aakaashame nee thaalam
Mari neethodu raagaa
Balijesevaadevadevadedu
Nee sainyam kadam kadangaa
Simhaasanam cheragaa
Ranarangame choosi
Raajaadhi raajaa raa