Telugu Lyrics
తేగనై మల్లెనై
పూసెనే నవ యవ్వనం
తేగనై మల్లెనై
పూసెనే నవ యవ్వనం
కాలమే కలమాయే
కారణమే నువ్వాయే
కాలమే కలమాయే
కారణమే నువ్వాయే
నేనెక్కడ నువ్వక్కడ
తేగనై మల్లెనై
పూసెనే నవ యవ్వనం
మెల్లగా…
మెల్లగా…
మెల్లగా…
మదిలోన ముచ్చటలే
చెల్లగా…
చెల్లగా…
చెల్లగా…
చిలిపి కోరికలే
నీలోన పుడతానే
నింగిలో తేలుతానే
నీలోన పుడతానే
నింగిలో తేలుతానే
తారలనే దాటుతూ
తనువును దాటుతూ
ప్రతి క్షణం…
ప్రతి క్షణం…
ప్రతి క్షణం…
పరవశించిపోతినే
ఎదుట…
ఎదుట…
ఎదుట…
అందంగా కనిపిస్తుంటే
నీలోన పుడతానే
నింగిలో తేలుతానే
నీలోన పుడతానే
నింగిలో తేలుతానే
తారలనే దాటుతూ
తనువును దాటుతూ
తేగనై మల్లెనై
పూసెనే నవ యవ్వనం
కాలమే కలమాయే
కారణమే నువ్వాయే
నేనెక్కడ నువ్వక్కడ
తేగనై మల్లెనై
పూసెనే నవ యవ్వనం
English Lyrics / Transliteration
Theeganai mallenai
Poosene nava yavvanam
Theeganai mallenai
Poosene nava yavvanam
Kaalame kalamayye
Kaaranamey nuvvayye
Kaalame kalamayye
Kaaranamey nuvvayye
Nenekkada nuv’vakkada
Theeganai mallenai
Poosene nava yavvanam
Mellaga…
Mellaga…
Mellaga…
Madilona muchataley
Chellaga…
Chellaga…
Chellaga…
Chilipi korikaley
Neelona pudatane
Ningilo telutane
Neelona pudatane
Ningilo telutane
Taaralane daatuthoo
Tanuvunu daatuthoo
Prathi kshanam…
Prathi kshanam…
Prathi kshanam…
Paravashinchipotiney
Eduta…
Eduta…
Eduta…
Andanga kanipistunte
Neelona pudatane
Ningilo telutane
Neelona pudatane
Ningilo telutane
Taaralane daatuthoo
Tanuvunu daatuthoo
Theeganai mallenai
Poosene nava yavvanam
Kaalame kalamayye
Kaaranamey nuvvayye
Nenekkada nuv’vakkada
Theeganai mallenai
Poosene nava yavvanam