Telugu Lyrics
చీరెనుగా చీరెనుగా నా మనసు నిబంధము
తీరెనుగా తీరెనుగా ఈ తనువు బంధము
చీరెనుగా చీరెనుగా నా మనసు నిబంధము
కలిసిరెండు కలలై చేరరెండు దారుల
మాయని నీ ప్రేమలో
కరిగిపోయే నా యెదలో
తీరెనుగా తీరెనుగా ఈ తనువు బంధము
చీరెనుగా చీరెనుగా నా మనసు నిబంధము
రేపెవరికో రేపటిది మరి ఏ లోకమొ
లోకం నీదేనమ్మ
లోకం నీదేనమ్మ
కరిగే ఈనాటి నా
బ్రతుకు నీదేనమ్మ
బ్రతుకు నీదేనమ్మ
చేరి నీ ఒడిలో
నేను అమృతము పొంది
కాలము దాటిపోవాలి
కాలము దాటిపోవాలి
తీరెనుగా తీరెనుగా ఈ తనువు బంధము
చీరెనుగా చీరెనుగా నా మనసు నిబంధము
తోడై నీవుంటే చాలు
మదిలో మెలుపులు
కలతలేవో కలగనీ
కలతలేవో కలగనీ
కారుమబ్బులు కమ్ముకున్న
కరుణ నిన్ను వదలనీ
కరుణ నిన్ను వదలనీ
ఎంతటి వేదనైనా
నేను సహించెద
ప్రేమలో నిన్ను చేరగా
ప్రేమలో నిన్ను చేరగా
తీరెనుగా తీరెనుగా ఈ తనువు బంధము
చీరెనుగా చీరెనుగా నా మనసు నిబంధము
కలిసిరెండు కలలై చేరరెండు దారుల
మాయని నీ ప్రేమలో
కరిగిపోయే నా యెదలో
English Lyrics / Transliteration
Cheerenugaa cheerenugaa naa manasu nibandhamu
Theerenugaa theerenugaa ee thanuvu bandhamu
Cheerenugaa cheerenugaa naa manasu nibandhamu
Kalisirendu kalalai cherarendu daarula
Maayani nee premalo
Karigipoye naa yedalo
Theerenugaa theerenugaa ee thanuvu bandhamu
Cheerenugaa cheerenugaa naa manasu nibandhamu
RepEvarikō repaṭidi mari ē lōkamō
Lōkam needenamma
Lōkam needenamma
Karigē ēnaaṭi naa
Bratuku needenamma
Bratuku needenamma
Chēri nee oḍilō
Nēnu amrutamu pondi
Kālamu dāṭipōvāli
Kālamu dāṭipōvāli
Theerenugaa theerenugaa ee thanuvu bandhamu
Cheerenugaa cheerenugaa naa manasu nibandhamu
Tōḍai neevuṇṭē chālu
Madilō melupulu
Kalatalēvō kalaganī
Kalatalēvō kalaganī
Kārumabbulu kammukunna
Karuna ninnu vadalanī
Karuna ninnu vadalanī
Entaṭi vēdanainā
Nēnu sahinchēda
Prēmalō ninnu chēragā
Prēmalō ninnu chēragā
Theerenugaa theerenugaa ee thanuvu bandhamu
Cheerenugaa cheerenugaa naa manasu nibandhamu
Kalisirendu kalalai cherarendu daarula
Maayani nee premalo
Karigipoye naa yedalo