Telugu Lyrics
తారల దారులలొ తరగని వెలుగులే
వరమాయెను నీ వరప్రదానము
నవజీవనము కొరకు నవకాంతులీనెను
తరగని దీవెనలే తరగని కాంతులే
తారల దారులలొ తరగని వెలుగులే
తరగని తీరెనొ ఇల నేనెంతయు
నన్ను అడుగగనే అమరత్వము
పలుకులు తేనెలు పాయని తీరుగ
హృదయము నిండెను హరుముల వానగ
తరగని దీవెనలే తరగని కాంతులే
తారల దారులలొ తరగని వెలుగులే
ప్రియతమ నే నలరిత నీపద సేవలో
పులకింత లందించు నీ తొలి ప్రేమలో
వసుధలో నీ వలనె వరమెవ్వరకెపుడు
విశ్వము నిండె నీ ప్రేమ తరంగమందు
తరగని దీవెనలే తరగని కాంతులే
తారల దారులలొ తరగని వెలుగులే
English Lyrics / Transliteration
Thaerala daarulalo tharagani velugule
Varamaayenu nee varapradhaanamu
Navajeevanamu koraku navakaanthuleeneu
Tharaganidheevenale tharagani kaanthule
Thaerala daarulalo tharagani velugule
Tharagani theerenó ila nénentayu
Nannu adugagané amarathvamu
Palukulu thenelú paayani theerugaa
Hrudayamu nindenu harumula vaanaga
Tharaganidheevenale tharagani kaanthule
Thaerala daarulalo tharagani velugule
Priyamthama nénalaritha nee pada sevallo
Pulakintha lendinchu nee tholi premallo
Vasudhalo nee valane varamevvarakeppudu
Vishwamu nindenu nee prema tharangamandu
Tharaganidheevenale tharagani kaanthule
Thaerala daarulalo tharagani velugule