Telugu Lyrics
తేరికేపుడు… తేరికేపుడు
తూరుపు గోపురాల వెలుగిచ్చే
తూరుపు గోపురాల వెలుగిచ్చే
తులికే పున్నమి వెన్నెల
తూరుపు గోపురాల వెలుగిచ్చే
తులికే పున్నమి వెన్నెల
అలుకేల రాగలని నే కోర
అలుకేల రాగలని నే కోర
అడుగడుగే నే వేచే
అలుకేల రాగలని నే కోర
అడుగడుగే నే వేచే
తేరికేపుడు… తేరికేపుడు
చేతికి మట్టి అంటిన
చెమట బొట్టు కాన
వన దేవతనే రావే
తొడబడగ రావే
అలసట తీర రావే
అందాల వనదేవత
కంటికి రెప్పలా నే
కాపాడనా నా ప్రేమ
కట్టగట్టనీ నీవు
నమ్మశక్యమౌనా
ఆశలన్ని నీ కోసమే
అడగనని నువ్వైనా
వగచి వగచి తనువే
కరిగిపోదంటే
ఎదలో ఎన్నెన్నో
ఆశలు నీ కోసమే
ఒకటే ఒక మాట
చెప్పవా ప్రియతమా
ప్రియతమా… ప్రియతమా
తేరికేపుడు… తేరికేపుడు
తేరికేపుడు… తేరికేపుడు
తూరుపు గోపురాల వెలుగిచ్చే
తూరుపు గోపురాల వెలుగిచ్చే
తులికే పున్నమి వెన్నెల
తూరుపు గోపురాల వెలుగిచ్చే
తులికే పున్నమి వెన్నెల
అలుకేల రాగలని నే కోర
అలుకేల రాగలని నే కోర
అడుగడుగే నే వేచే
అలుకేల రాగలని నే కోర
అడుగడుగే నే వేచే
తేరికేపుడు… తేరికేపుడు
English Lyrics / Transliteration
Therikepudu… therikepudu
Thoorupu gopuraala velugichche
Thoorupu gopuraala velugichche
Thulike punnami vennela
Thoorupu gopuraala velugichche
Thulike punnami vennela
Alukela raagalani ne kora
Alukela raagalani ne kora
Adugaduge ne veche
Alukela raagalani ne kora
Adugaduge ne veche
Therikepudu… therikepudu
Chethiki matti antina
Chemata bottu kaana
Vana devathane raave
Thodabadaga raave
Alasata theera raave
Andala vana devatha
Kantiki reppala ne
Kaapaadanaa naa prema
Kattagattanee neevu
Nammashakyamaunaa
Aashalanni nee kosame
Adaganani nuvvainaa
Vagachi vagachi thanuve
Karigipodante
Edalo ennenno
Aashalu nee kosame
Okate oka maata
Cheppavaa priyathama
Priyathama… priyathama
Therikepudu… therikepudu
Therikepudu… therikepudu
Thoorupu gopuraala velugichche
Thoorupu gopuraala velugichche
Thulike punnami vennela
Thoorupu gopuraala velugichche
Thulike punnami vennela
Alukela raagalani ne kora
Alukela raagalani ne kora
Adugaduge ne veche
Alukela raagalani ne kora
Adugaduge ne veche
Therikepudu… therikepudu