Telugu Lyrics
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
మెచ్చితివొ కమ్మటి రుచి
మచ్చితివొ మెత్తని నడుము
నచ్చితె తెస్కో కోకో కోలా
తగ్గితె… ఏడ్చి ఏడ్చి పడిపోతావమ్మా
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
ఒంగి చూస్తే ఓర చూపు
అంగలోన అగ్గి పువ్వు
కంగొన్న పడతి
కొంగొన్న ఒంటి
ఒళ్ళోకొచ్చి పడుకోవమ్మా
కాళ్ళతోటి కాలీసి
కౌగిలితో కట్టేసి
ఆడమంటె ఆడతా
అడిగితె ఇస్తా
సొంతం చేస్కుంటా
నీ సొంతం అవుతా
ఓ అమ్మా!
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
దూరమంటె మనసుకు ఆశ
చేరమంటె నీకేమో భయం
తీరాలెలే దోబూచులాట
సేరాలెలే…
ఓ ముద్దుగుమ్మా
ఇట్టాంటి బొమ్మ
నీకెపుడైనా దొరుకుతదా
అట్టంటి దొంగ
నిన్ను దోచేటోడు
నవ్వాలెలే…
నువ్వెపుడైనా
ఒళ్ళో ఒయ్యారం
ఉయ్యాల ఊగుతా
హాయిగ హాయిగ
ఉంటావమ్మా
ఒకసారి లాగి
ముద్దెట్టుకో
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
మెచ్చితివొ కమ్మటి రుచి
మచ్చితివొ మెత్తని నడుము
నచ్చితె తెస్కో కోకో కోలా
తగ్గితె… ఏడ్చి ఏడ్చి పడిపోతావమ్మా
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
థెస్కో కోకోకోలా… థెస్కో కోకోకోలా
English Lyrics / Transliteration
Thesko Cocacola… Thesko Cocacola
Did you like the sweet taste?
Did you like the soft waist?
If you like it, take Cocacola
If you don’t… you’ll cry and fall down, mother
Thesko Cocacola… Thesko Cocacola
Thesko Cocacola… Thesko Cocacola
A sideways glance when looking down
A flower of fire in the body
A fearful girl
A lean body
Come and lie down in my lap, mother
Stepping with your feet
Binding with an embrace
If you ask me to play, I’ll play
If you ask, I’ll give
I’ll make you mine
I’ll be yours
Oh mother!
Thesko Cocacola… Thesko Cocacola
Thesko Cocacola… Thesko Cocacola
Distance makes the heart long
If I come closer, you’re afraid
The game of hide-and-seek must end
It must end…
Oh beautiful girl
Will you ever find such a doll?
A thief like that
Will steal you
You should laugh…
If you ever
Languishing in the lap
You’ll swing in a hammock
You’ll be happy, happy, mother
Once, pull me close
And kiss me
Thesko Cocacola… Thesko Cocacola
Thesko Cocacola… Thesko Cocacola
Did you like the sweet taste?
Did you like the soft waist?
If you like it, take Cocacola
If you don’t… you’ll cry and fall down, mother
Thesko Cocacola… Thesko Cocacola
Thesko Cocacola… Thesko Cocacola