Telugu Lyrics
ప్రియతమా నా ప్రియతమా
మది నిండుగ మరులు పంచు
నా వయసైన నా వయసైన
ఏలేలో నా ఏలేలో
ఎదలోన నీవే నిలిచావు నా ఏలేలో
పగలంత నీ తలపులే
రేరంత నీ కలలే
పగలంత నీ తలపులే
రేరంత నీ కలలే
నా ఊసులెన్నో తీయగనే
నీవేగా నా తీయని ఊహలు
తీయని ఊహలు తేనెలొలికించు
ప్రియతమా నా ప్రియతమా
మది నిండుగ మరులు పంచు
నా వయసైన నా వయసైన
నీ నవ్వుల తొవ్వన
పువ్వులు పూయునుగా
నీ నవ్వుల తొవ్వన
పువ్వులు పూయునుగా
నీ మాటే చాలునుగా
పండుగే నా జీవితం
తీయని ఊహలు తేనెలొలికించు
ప్రియతమా నా ప్రియతమా
మది నిండుగ మరులు పంచు
నా వయసైన నా వయసైన
ఏలేలో నా ఏలేలో
ఎదలోన నీవే నిలిచావు నా ఏలేలో
పగలంత నీ తలపులే
రేరంత నీ కలలే
పగలంత నీ తలపులే
రేరంత నీ కలలే
నా ఊసులెన్నో తీయగనే
నీవేగా నా తీయని ఊహలు
English Lyrics / Transliteration
Priyamatā nā priyamatā
Madi niṇḍuga marulu pan̄cu
Nā vayasaina nā vayasaina
Elēlō nā elēlō
Edalōna nīvē nilicāvu nā elēlō
Pagalantha nī talapulē
Rērantha nī kalalē
Pagalantha nī talapulē
Rērantha nī kalalē
Nā ūsuḷennō tīyaganē
Nīvēgā nā tīyani ūhalu
Tiyani oohalu thenelolikin̄cu
Priyamatā nā priyamatā
Madi niṇḍuga marulu pan̄cu
Nā vayasaina nā vayasaina
Nī navvula tovvana
Puvvulu pūyunugā
Nī navvula tovvana
Puvvulu pūyunugā
Nī māṭē cālunugā
Paṇḍugē nā jīvitaṁ
Tiyani oohalu thenelolikin̄cu
Priyamatā nā priyamatā
Madi niṇḍuga marulu pan̄cu
Nā vayasaina nā vayasaina
Elēlō nā elēlō
Edalōna nīvē nilicāvu nā elēlō
Pagalantha nī talapulē
Rērantha nī kalalē
Pagalantha nī talapulē
Rērantha nī kalalē
Nā ūsuḷennō tīyaganē
Nīvēgā nā tīyani ūhalu