Telugu Lyrics
నా మనసే మారె నీకొరకు నే జరిగే లోటలా
హే తేయ్యగా తేయ్యగా తేనెల ఊటలా
నా మనసే మారె నీకొరకు నే జరిగే లోటలా
అపుడప్పుడు అద్దమందున నీ రూపమె చూసుకుంట
అపుడప్పుడు అద్దమందున నీ రూపమె చూసుకుంట
నా ప్రాణమె నాసమయమె నీ ప్రేమకు ధారపోస్త
తేయ్యగా తేయ్యగా తేనెల ఊటలా
నా మనసే మారె నీకొరకు నే జరిగే లోటలా
కళ్ళల్లో కళ్ళు పెట్టి కబుర్లే చెప్పేస్త
మాటల్లో మాటే కలిపి మత్తులో ముంచేస్త
ఒంటరి లోకం వదిలేసి నీతో ఉంటానంట
ఒంటరి లోకం వదిలేసి నీతో ఉంటానంట
నీ చెంత వుంటే చాలు ఇటు పై నే కోరుకొంట
నా గుండె కోత నువ్వే కరిగిపో నే తానంట
తేయ్యగా తేయ్యగా తేనెల ఊటలా
నా మనసే మారె నీకొరకు నే జరిగే లోటలా
నీ ఊహలు రేయింబవలు నన్ను కదలనీయవే
నీ పేరే నా పెదవుల పైన ఎపుడు తిరిగేస్తుందే
నీ చైన్ నువ్వెంట పడి నన్ను దోచేస్తుందే
నీ చైన్ నువ్వెంట పడి నన్ను దోచేస్తుందే
నేను చేసే పనులన్ని నిన్ను కోరి చేస్తుందే
నీ చేతిని చేరాలి నేనని నా మనసు కోరేస్తుందే
తేయ్యగా తేయ్యగా తేనెల ఊటలా
నా మనసే మారె నీకొరకు నే జరిగే లోటలా
అపుడప్పుడు అద్దమందున నీ రూపమె చూసుకుంట
నా ప్రాణమె నాసమయమె నీ ప్రేమకు ధారపోస్త
English Lyrics / Transliteration
Naa manase maare neekoraku ne jarige lotala
Hey theyyaga theyyaga thenela ootala
Naa manase maare neekoraku ne jarige lotala
Apudappudu addamanduna nee roopame choosukunta
Apudappudu addamanduna nee roopame choosukunta
Naa praaname naasamayame nee premaku dhaaraposta
Theyyaga theyyaga thenela ootala
Naa manase maare neekoraku ne jarige lotala
Kallallo kallu petti kaburle cheppesta
Maatallo maate kalipi mattulo munchestha
Ontari lokam vadilesi neetho untananta
Ontari lokam vadilesi neetho untananta
Nee chenthe vunte chaalu itu pai ne korukonta
Naa gunde kotha nuvve karigipo ne thaanta
Theyyaga theyyaga thenela ootala
Naa manase maare neekoraku ne jarige lotala
Nee oohalu reyimbavalu nannu kadalaniyave
Nee pere naa pedavula paina epudu thirigestundhe
Nee chain nuvventa padi nannu dochestundhe
Nee chain nuvventa padi nannu dochestundhe
Nenu chese panulanni ninnu kori chestundhe
Nee chethini cherali nenani naa manasu koreestundhe
Theyyaga theyyaga thenela ootala
Naa manase maare neekoraku ne jarige lotala
Apudappudu addamanduna nee roopame choosukunta
Naa praaname naasamayame nee premaku dhaaraposta