Telugu Lyrics
కలువరేకుల కన్నులలో
మెలవరమో… మెలవరమో
వలపులేవో…
తెలవరదేమో… తెలవరదేమో
కలువరేకుల కన్నులలో
మెలవరమో… మెలవరమో
వలపులేవో…
మెలపుచు నలి మెలికలు తిరిగే
మదిలో…
మరులు పొంగె నొక నవ నవ
మధువులు…
మెలపుచు నలి మెలికలు తిరిగే
మదిలో…
మరులు పొంగె నొక నవ నవ
మధువులు…
తొలివలపు తొలివరమో
తనివితీరని పిలుపులలో
తొలివలపు తొలివరమో
తనివితీరని పిలుపులలో
కలవరమో… కలవరమో
తెలియని భారమెదో…
తెలవరదేమో… తెలవరదేమో
కలువరేకుల కన్నులలో
మెలవరమో… మెలవరమో
వలపులేవో…
వెన్నెలలు పడుకొనగా
వినరాని మోహన
వేణురవాలు…
వెన్నెలలు పడుకొనగా
వినరాని మోహన
వేణురవాలు…
అడుగుల సవ్వడి వినగానే
వణికే…
మనసున కవ్వించి పిలిచే
పరవశాలు…
అడుగుల సవ్వడి వినగానే
వణికే…
మనసున కవ్వించి పిలిచే
పరవశాలు…
తనువున తాపమెంతో
తనివితీరని కోరికలెన్నో
తనువున తాపమెంతో
తనివితీరని కోరికలెన్నో
విరహమో… విరహమో
తెలియని వేదనలెన్నో…
తెలవరదేమో… తెలవరదేమో
కలువరేకుల కన్నులలో
మెలవరమో… మెలవరమో
వలపులేవో…
మెలవరమో… మెలవరమో
వలపులేవో…
English Lyrics / Transliteration
Kalavarekula kannulalo
Melavaramo… melavaramo
Valapulevo…
Telavarademo… telavarademo
Kalavarekula kannulalo
Melavaramo… melavaramo
Valapulevo…
Melapuchu nali melikalu thirige
Madilo…
Marulu ponge oka nava nava
Madhuvulu…
Melapuchu nali melikalu thirige
Madilo…
Marulu ponge oka nava nava
Madhuvulu…
Tholivalapu tholivaramo
Thanivitheerani pilupulalo
Tholivalapu tholivaramo
Thanivitheerani pilupulalo
Kalavaramo… kalavaramo
Theliyani bharamedho…
Telavarademo… telavarademo
Kalavarekula kannulalo
Melavaramo… melavaramo
Valapulevo…
Vennelalu padukonaga
Vinarani mohana
Venuravalu…
Vennelalu padukonaga
Vinarani mohana
Venuravalu…
Adugula savvadi vinagaane
Vanike…
Manasuna kavvinchi piliche
Paravashalu…
Adugula savvadi vinagaane
Vanike…
Manasuna kavvinchi piliche
Paravashalu…
Thanuvuna thaapamentho
Thanivitheerani korikalentho
Thanuvuna thaapamentho
Thanivitheerani korikalentho
Virahamo… virahamo
Theliyani vedanalentho…
Telavarademo… telavarademo
Kalavarekula kannulalo
Melavaramo… melavaramo
Valapulevo…
Melavaramo… melavaramo
Valapulevo…