Telugu Lyrics
తెలిసెనులే నా చెలిమితెలిసెనులే
తెలిసెనులే నా చెలిమితెలిసెనులే
తెలిసెనులే తెలసెనులే
ఆహా నా చెలిమితెలిసెనులే
నీలాల కన్నుల నీరాలా పొంగులు
ఏలాయె నా మనసులో కలవరములు
ఆహా నీలాల కన్నుల నీరాలా పొంగులు
ఏలాయె నా మనసులో కలవరములు
హృదయపు అద్దములో ప్రతిబింబమెవ్వరిదో
నేనెరిగినంతనే దాగి ఉన్న ప్రియతమ
తెలిసెనులే నా చెలిమితెలిసెనులే
ఆహా నా చెలిమితెలిసెనులే
తెలిసెనులే తెలసెనులే
ఆహా నా చెలిమితెలిసెనులే
అన్నారే ఎన్నెన్నో అందాల మాటలు
ఏమాయె నా చెవులలో గంటల మోతలు
ఆహా అన్నారే ఎన్నెన్నో అందాల మాటలు
ఏమాయె నా చెవులలో గంటల మోతలు
వదనపు చంద్రుడు నవ్వినంతనే
నయనముల లోతులలో వెన్నెలలే పొంగే
తెలిసెనులే నా చెలిమితెలిసెనులే
ఆహా నా చెలిమితెలిసెనులే
తెలిసెనులే తెలసెనులే
ఆహా నా చెలిమితెలిసెనులే
English Lyrics / Transliteration
Telisenule naa chelimitelisenule
Telisenule naa chelimitelisenule
Telisenule telasenule
Aaha naa chelimitelisenule
Neelaala kannula neeraala pongulu
Elaaye naa manasulo kalavaramulu
Aaha neelaala kannula neeraala pongulu
Elaaye naa manasulo kalavaramulu
Hrudayapu addamulo pratibimbamevvaridho
Neneriginanathene daagi unna priyatama
Telisenule naa chelimitelisenule
Aaha naa chelimitelisenule
Telisenule telasenule
Aaha naa chelimitelisenule
Annaare ennenno andaala maatlu
Emaaye naa chevulalo gantala motalu
Aaha annaare ennenno andaala maatlu
Emaaye naa chevulalo gantala motalu
Vadanapu chandrudu navvinanathene
Nayananmula lothulalo vennelale ponge
Telisenule naa chelimitelisenule
Aaha naa chelimitelisenule
Telisenule telasenule
Aaha naa chelimitelisenule