Telugu Lyrics
నీవు నీవుగనుంటే
కాలమంత నాదే
చేయికలిపి నడిస్తే
మాయని మబ్బులు కరిగెనులే
పాయని పగలు కలిసెనులే
మారని బంధాలు తోచెనులే
కలిపిరాయిపోరాటాలెన్నో
తేలిందిలే నేలరాజు
నీవు నీవుగనుంటే
కాలమంత నాదే
చేయికలిపి నడిస్తే
పూలల్లోనె పుట్టాములే
ముళ్ళల్లోనె పెరిగాములే
ఒకరికొకరం తోడుగ
తోడుగను ఉంటే
నేల విడిచి సాములు
చేయలేములే
అగ్గిలోన చల్లారనీ
కష్టాలన్ని నశియనీ
రేపటికై నేటితరం
బలి కానీ
జన్మమెత్తి నిష్ఫలమె
చేసుకోమా
తేలిందిలే నేలరాజు
నీవు నీవుగనుంటే
కాలమంత నాదే
చేయికలిపి నడిస్తే
ఎపుడెపుడో విన్న కథ
ఇపుడిపుడే కన్నత
నమ్మకాని కన్నత
లేని తరం
బ్రతుకు బండి లాగదులే
బహుదూరం
నీకై కొండలు దాటుత
నాకై కోటలు దాటుత
ఒకరికొకరు తోడుగ
తోడుగను ఉంటే
లోకమంత మనదేనని
చెప్పగలం
తేలిందిలే నేలరాజు
నీవు నీవుగనుంటే
కాలమంత నాదే
చేయికలిపి నడిస్తే
మాయని మబ్బులు కరిగెనులే
పాయని పగలు కలిసెనులే
మారని బంధాలు తోచెనులే
కలిపిరాయిపోరాటాలెన్నో
English Lyrics / Transliteration
Neevu neevugante
Kaalamanta naade
Cheyikalipi nadiste
Mayani mabbulu karigenule
Paayani pagalu kalisenule
Maaarani bandhaalu tocenu le
Kalipi raayi poraata lenno
Telindile Nelaraaju
Neevu neevugante
Kaalamanta naade
Cheyikalipi nadiste
Poolalone puttaamule
Mullalone perigaamule
Okarikokaram toduga
Todu gane unte
Nela vidichi saamu lu
Cheyalemule
Aggilone challaraani
Kashtaalanni nasiyani
Repataikai netitharam
Bala kaani
Janmametti nishphalame
Chesukoma
Telindile Nelaraaju
Neevu neevugante
Kaalamanta naade
Cheyikalipi nadiste
Epudepudo vinna katha
Ipudipude kannatha
Nammakaani kannatha
Leni tharam
Brathuku bandi laagadule
Bahudooram
Neekai kondalu daatuta
Naakai kotallu daatuta
Okarikokaram toduga
Todu gane unte
Lokamanta manadeni
Cheppagalam
Telindile Nelaraaju
Neevu neevugante
Kaalamanta naade
Cheyikalipi nadiste
Mayani mabbulu karigenule
Paayani pagalu kalisenule
Maaarani bandhaalu tocenu le
Kalipi raayi poraata lenno