Telugu Lyrics
నా మనసే తెలిపింది
తెలసి తెలిసీ
నీ ప్రేమే తెలిసింది
తెలసి తెలిసీ
నా మనసే తెలిపింది
తెలసి తెలిసీ
నీ ప్రేమే తెలిసింది
రాయిని సైతం
కరిగించే నవ్వుల మాయ
నాలో నీకై
ఏంతో కాలంగా ఉంది ఆశ
తెలసి తెలిసీ
నా మనసే తెలిపింది
తెలసి తెలిసీ
నీ ప్రేమే తెలిసింది
చూసే చూపులో
చేరే చూపులో
దాగే ఆశలే
పలికే మౌనమే
నీకై కలలు కనే
నేనుంటా నీ తోడుగా
జీవితం ఆనందమాయే
నీకై నా ప్రాణమాయే
తెలసి తెలిసీ
నా మనసే తెలిపింది
తెలసి తెలిసీ
నీ ప్రేమే తెలిసింది
తోడు నీడగా
వేసే అడుగులో
నా వెంట నీవే
ఉంటే చాలులే
ప్రతి క్షణం నాలో
నీ ప్రేమతో నిండినదే
కాలం పయనం సాగే
నీ తోడు నేనే వుంటే
తెలసి తెలిసీ
నా మనసే తెలిపింది
తెలసి తెలిసీ
నీ ప్రేమే తెలిసింది
రాయిని సైతం
కరిగించే నవ్వుల మాయ
నాలో నీకై
ఏంతో కాలంగా ఉంది ఆశ
తెలసి తెలిసీ
నా మనసే తెలిపింది
తెలసి తెలిసీ
నీ ప్రేమే తెలిసింది
English Lyrics / Transliteration
Naa Manase Telisindi
Telisi Telisi
Nee Preme Telisindi
Telisi Telisi
Naa Manase Telisindi
Telisi Telisi
Nee Preme Telisindi
Raayini Saitam
Kariginche Navvula Maaya
Naalo Neekai
Ento Kaalangaa Undi Aasha
Telisi Telisi
Naa Manase Telisindi
Telisi Telisi
Nee Preme Telisindi
Choose Choopulo
Cheru Choopulo
Daage Aashale
Palike Mouname
Neekai Kalalu Kane
Nenuntaa Nee Thodugaa
Jeevitham Aanandamaye
Neekai Naa Praanamaye
Telisi Telisi
Naa Manase Telisindi
Telisi Telisi
Nee Preme Telisindi
Thodu Needagaa
Vese Adugulo
Naa Venta Neeve
Unte Chaalule
Prati Kshanam Naalo
Nee Prematho Nindinade
Kaalam Payanam Saage
Nee Thodu Nene Vunte
Telisi Telisi
Naa Manase Telisindi
Telisi Telisi
Nee Preme Telisindi
Raayini Saitam
Kariginche Navvula Maaya
Naalo Neekai
Ento Kaalangaa Undi Aasha
Telisi Telisi
Naa Manase Telisindi
Telisi Telisi
Nee Preme Telisindi