Telugu Lyrics
తనువున నీవు
కలసి మెలిసి
కదిలేటి నాధా
పసిడి వన్నె నీ
పదములలోనే
సరసమాడేటి
శివ పరమేశా
నీవుంటే చాలు
జన్మము చాలు
నా మనసే నీ
సన్నిధి కోరే
బలువైన నా
బ్రతుకు నీ దానం
కరుణించి నన్ను
కాచుకొనవా
అడగందే నీవు
అందించే దానా
అభయము నీవే
అయ్యో శివా
వెలుగుల వైనం
వెలిగించే రూపా
అంతటా నీవే
అయ్యో శివా
తెలిసీ తెలియని
తనువున నీవు
కలసి మెలిసి
కదిలేటి నాధా
పసిడి వన్నె నీ
పదములలోనే
సరసమాడేటి
శివ పరమేశా
నీవుంటే చాలు
జన్మము చాలు
నా మనసే నీ
సన్నిధి కోరే
బలువైన నా
బ్రతుకు నీ దానం
కరుణించి నన్ను
కాచుకొనవా
తెలిసీ తెలియని
తనువున నీవు
కలసి మెలిసి
కదిలేటి నాధా
పసిడి వన్నె నీ
పదములలోనే
సరసమాడేటి
శివ పరమేశా
English Lyrics / Transliteration
tanuvuna neevu
kalasi melisi
kadiletinaadha
Pasidi vanne nee
padamulalone
sarasamadetini
Shiva paramesha
Neevunte chaalu
janmamu chaalu
naa manase nee
sannidhi kore
Baluvaina naa
brathuku nee daanam
karuninchi nannu
kaachukonavaa
Adagande neevu
andinchē daanaa
abhayamu neeve
ayyo Shiva
Velugula vainam
veliginchē roopaa
antataa neeve
ayyo Shiva
Telisee teliyani
tanuvuna neevu
kalasi melisi
kadiletinaadha
Pasidi vanne nee
padamulalone
sarasamadetini
Shiva paramesha
Neevunte chaalu
janmamu chaalu
naa manase nee
sannidhi kore
Baluvaina naa
brathuku nee daanam
karuninchi nannu
kaachukonavaa
Telisee teliyani
tanuvuna neevu
kalasi melisi
kadiletinaadha
Pasidi vanne nee
padamulalone
sarasamadetini
Shiva paramesha