Telugu Lyrics
తిరిగి చూస్తే అది గతమని
బ్రతుకు సంద్రం ఏ తీరం చేరదని
పయనం సాగాలి ఏ నిమిషం ఆగదని
అమ్మ కనులలో వెలుగొచ్చు
నాన్న గుండెలో ధైర్యమ్ముండొచ్చు
తాను నడిచే దారిలో
తోడుగా ఎన్నో గమ్యాలున్నాయ్
బ్రతుకు ఒక సాయంకాలం
ఎన్నో ఆశల పండుగ
రేపు నిన్నల కలయిక
రేపటికై నేటి అడుగు
కన్నీరు దాచిన నవ్వు
నింగిని చేరే పిలుపు
రేపటికై నేటి అడుగు
బ్రతుకు ఒక సాయంకాలం
English Lyrics / Transliteration
Thirigi choosthe adhi gathamani
Brathuku sandhram eh theeram cheradhani
Payanam saagaali eh nimisham aagadhani
Amma kanulalo velugochchu
Nanna gundelo dhairyammundochchu
Thaanu nadiche daarilo
Thodugaa enno gamyalunnaayi
Brathuku oka saayamkaalam
Enno aashala panduga
Repu ninnala kalayika
Repatikai neti adugu
Kanneeru daachina navvu
Ningini chere pilupu
Repatikai neti adugu
Brathuku oka saayamkaalam