Telugu Lyrics
కరుణించినది కరుణించినది – శ్రీదేవి కటాక్షం
నింగిని నేలకు చేర్చినది – శ్రీదేవి కటాక్షం
తంగేటి పూవుల తాంబులమెట్టినది – శ్రీదేవి కటాక్షం
దేవుని సన్నిధిని – దేవర గంటిని
శిరమున చేకొని – చిందులు వేయనీ
కోరికల పుణ్యము – కొలదిగ తీరనీ
అడిగెద శరణాగతి – అంకితమౌ దీనగతి
అడిగెద శరణాగతి – అంకితమౌ దీనగతి
వెన్నెల వెలుగుల – వెల్లువని
నయనాన నింపే – నవ్యగీతమని
అందాల లోకము – అండగ నిలిచెనని
నమ్మిన మనసుల – నాట్యము సాగనీ
అడిగెద శరణాగతి – అంకితమౌ దీనగతి
అడిగెద శరణాగతి – అంకితమౌ దీనగతి
తెలిసినది తెలిసినది – శ్రీదేవి కటాక్షం
కరుణించినది కరుణించినది – శ్రీదేవి కటాక్షం
నింగిని నేలకు చేర్చినది – శ్రీదేవి కటాక్షం
తంగేటి పూవుల తాంబులమెట్టినది – శ్రీదేవి కటాక్షం
English Lyrics / Transliteration
Karuninchinadi karuninchinadi – Sridevi Kataksham
Ningini nelaku cherchinadi – Sridevi Kataksham
Thangeti puvula thaambulamettinadi – Sridevi Kataksham
Devuni sannidhini – Devara gantini
Siramuna chekoni – chindhulu veyani
Korikala punyamu – koladiga theerani
Adigeda saranagathi – ankithamau deenagathi
Adigeda saranagathi – ankithamau deenagathi
Vennela velugula – velluvani
Nayanana nimpe – navyageethamani
Andala lokamu – andaga nilichenani
Nammina manasula – natyamu saganai
Adigeda saranagathi – ankithamau deenagathi
Adigeda saranagathi – ankithamau deenagathi
Thelisinadi thelisinadi – Sridevi Kataksham
Karuninchinadi karuninchinadi – Sridevi Kataksham
Ningini nelaku cherchinadi – Sridevi Kataksham
Thangeti puvula thaambulamettinadi – Sridevi Kataksham