Telugu Lyrics
తెలియవులే మనసే తెలియావులే
నీరము లేని తీరము చేరలేవు
ఏటిలో పడితే ఏటితో పోదువే
తెలియవులే మనసే తెలియావులే
తెలియవులే మనసే తెలియావులే
శృంగారపు నాటకమాడెదనని
శృంగారపు నాటకమాడెదనని
మగవారికి వశమై మనసును మఱచెదెంత
మగవారికి వశమై మనసును మఱచెదెంత
తెలియవులే మనసే తెలియావులే
తెలియవులే మనసే తెలియావులే
అందరినీ మోహపు గాలము వేసి
అందరినీ మోహపు గాలము వేసి
బంధించి లాగెడి భామిని నీవెంత
బంధించి లాగెడి భామిని నీవెంత
తెలియవులే మనసే తెలియావులే
తెలియవులే మనసే తెలియావులే
English Lyrics / Transliteration
Teliyavule manase teliyavule
Neeramu leni theeramu cheralevu
Yetilo padithe yetitho poduvey
Teliyavule manase teliyavule
Teliyavule manase teliyavule
Shrungarapou naatakamaadedanani
Shrungarapou naatakamaadedanani
Magavaariki vasamai manasunu marachedentha
Magavaariki vasamai manasunu marachedentha
Teliyavule manase teliyavule
Teliyavule manase teliyavule
Andarini mohapu gaalamu vesi
Andarini mohapu gaalamu vesi
Bandhinchi laagedi bhaamini neeventha
Bandhinchi laagedi bhaamini neeventha
Teliyavule manase teliyavule
Teliyavule manase teliyavule