Telugu Lyrics
ఏ దారి దోవలో నా గమ్యం తేలియదులే
నీలోన నేనై నాలోన నీవై
ఏ లోకమందో ఎగిరెళ్దామా
ఈ క్షణం ఇలాగే కలలాగిపోదామా
తేలియదులే నా తీరు తేలియదులే
ఏ దారి దోవలో నా గమ్యం తేలియదులే
వెన్నెల వెలిగెను లోలోపల
అద్దములో నిలువెల్లా
వడగాలి తెచ్చెను వలపులో
మధురపు క్షణములో
చూపులలో కలసిన రూపములో
మెరుపుల మాలిక
నీ అడుగుజాడల వెంట నేను
పరిగెడుతుంటే
ఏ లోకమందో ఎగిరెళ్దామా
ఈ క్షణం ఇలాగే కలలాగిపోదామా
తేలియదులే నా తీరు తేలియదులే
ఏ దారి దోవలో నా గమ్యం తేలియదులే
చిరుగాలి మురిసెను నీ నవ్వులో
పలికెను ప్రేమ లో
మరపులో నీకై నేనుంటే
మెరిసిన కలలలో
కనులు తెరచిన ఆ క్షణాన
కరిగెను మేఘమాల
వణికెను గుండె నీకై
వచ్చి చూసినంతలో
ఏ లోకమందో ఎగిరెళ్దామా
ఈ క్షణం ఇలాగే కలలాగిపోదామా
తేలియదులే నా తీరు తేలియదులే
ఏ దారి దోవలో నా గమ్యం తేలియదులే
నీలోన నేనై నాలోన నీవై
ఏ లోకమందో ఎగిరెళ్దామా
ఈ క్షణం ఇలాగే కలలాగిపోదామా
English Lyrics / Transliteration
Ye daari dovalo naa gamyam theliyadhule
Neelona nenai naalona neevai
Ye lokamando egireldama
Ee kshanam ilage kalalaagipodama
Theliyadhule na theeru theliyadhule
Ye daari dovalo naa gamyam theliyadhule
Vennela veligenu lolopala
Addamulo niluvella
Vadagali techenu valapulo
Madhurapu kshanamulo
Choopulalo kalasina roopamulo
Merupula maalika
Nee adugujadala venta nenu
Parigeduthunte
Ye lokamando egireldama
Ee kshanam ilage kalalaagipodama
Theliyadhule na theeru theliyadhule
Ye daari dovalo naa gamyam theliyadhule
Chirugaali murisenu nee navvulo
Palikenu prema lo
Marapulo neekai nenunte
Merisina kalalalo
Kanulu terachina aa kshanaana
Karigenu meghamaala
Vanikenu gunde neekai
Vachi choosinanthalo
Ye lokamando egireldama
Ee kshanam ilage kalalaagipodama
Theliyadhule na theeru theliyadhule
Ye daari dovalo naa gamyam theliyadhule
Neelona nenai naalona neevai
Ye lokamando egireldama
Ee kshanam ilage kalalaagipodama