Telugu Lyrics
నడిపే ఒకటే దారి
నింగి నేల కలిసే చోట
దిగి వచ్చెను నీవు
పలుకరించని పేరే తొలి పిలుపై
పిలిచే ఒకటే సవ్వడి
నీలి కన్నుల లోతులలో
మెరిసిపోయెను నీవు
ఎన్నో కలలే కన్న నీ కొరకు
ఎదురుచూసెను నా వయసు
ఎవరి పిలుపో తెలవరాని
ఎదలో ఏదో ఆశ
ఎన్నో కథలే చెప్పిన నీ కొరకు
వెతుకుతున్నది నా మనసు
ఎటు వెళ్ళిన తెలవరాని
దారే ఏదో ఆశ
నడిచే దారే నా ఊపిరై
పలికే పెదవే నా శ్వాస
నింగి నేల కలిసే చోట
దిగి వచ్చెను నీవు
పలికే పెదవే నా భాషగా
చెలిమే నా నేస్తమై
నీలి కన్నుల లోతులలో
మెరిసిపోయెను నీవు
తెలియని ఆశే తొలి గీతమై
నడిపే ఒకటే దారి
నింగి నేల కలిసే చోట
దిగి వచ్చెను నీవు
పలుకరించని పేరే తొలి పిలుపై
పిలిచే ఒకటే సవ్వడి
నీలి కన్నుల లోతులలో
మెరిసిపోయెను నీవు
English Lyrics / Transliteration
Nadipe okate daari
Ningi nela kalise chota
Digi vacchenu neevu
Palukarinchani pere toli pilupai
Piliche okate savvadi
Neeli kannula lothulalo
Merisipoyenu neevu
Enno kalale kanna nee koraku
Eduruchusen u na vayasu
Evari pilupo telarani
Edalo edo aasha
Enno kathale cheppina nee koraku
Vetukuthunnadi na manasu
Etlu vellina telarani
Daare edo aasha
Nadiche daare na oopirai
Palike pedave na shwasa
Ningi nela kalise chota
Digi vacchenu neevu
Palike pedave na bhashaga
Chelime na nesthamai
Neeli kannula lothulalo
Merisipoyenu neevu
Teliyani aase toli geethamai
Nadipe okate daari
Ningi nela kalise chota
Digi vacchenu neevu
Palukarinchani pere toli pilupai
Piliche okate savvadi
Neeli kannula lothulalo
Merisipoyenu neevu