Telugu Lyrics
మల్లెపూలల్లె విరిసిన పువ్వా
ఎన్నెన్ని రంగులు నిన్నేల కోరాయి
అందాల నీ సొగసులే
తెల్ల తెల్లగా విరిసిన పువ్వా
మల్లెపూలల్లె విరిసిన పువ్వా
చల్లగ నీ ఊసులే
మదిలో మెలిపెట్టెనులే
పల్లవించు నీ నవ్వులే
కొత్త లోకాలు చూపించెనులే
నీ పలుకుల తీపిలో
నను కరిగిపోయేలా
ఏదో మాయ చేసావే
ఒక దేవతవాయె
తెల్ల తెల్లగా విరిసిన పువ్వా
మల్లెపూలల్లె విరిసిన పువ్వా
ఎన్నెన్ని రంగులు నిన్నేల కోరాయి
అందాల నీ సొగసులే
తెల్ల తెల్లగా విరిసిన పువ్వా
మల్లెపూలల్లె విరిసిన పువ్వా
పరువమన్నది నీతోనే
పాడుకున్నది నీతోనే
కనులు నీకై వెతికే
పయనించు నాతోనే
నీ నడకల హోయలు
మనసున పారే మధువులు
నేను చూస్తుండగా
ఒక వెన్నెలాయె
తెల్ల తెల్లగా విరిసిన పువ్వా
మల్లెపూలల్లె విరిసిన పువ్వా
ఎన్నెన్ని రంగులు నిన్నేల కోరాయి
అందాల నీ సొగసులే
తెల్ల తెల్లగా విరిసిన పువ్వా
మల్లెపూలల్లె విరిసిన పువ్వా
English Lyrics / Transliteration
Mallepoolalle virisina puvva
Enneni rangulu ninne koraayi
Andala nee sogasule
Tella tellaga virisina puvva
Mallepoolalle virisina puvva
Challaga nee oosule
Madilo melipettenule
Pallavinchu nee navvule
Kotha lokalu choopincenule
Nee palukula teepilo
Nanu karigi poyelaa
Edo maaya chesaave
Oka devathavaaye
Tella tellaga virisina puvva
Mallepoolalle virisina puvva
Enneni rangulu ninne koraayi
Andala nee sogasule
Tella tellaga virisina puvva
Mallepoolalle virisina puvva
Paruvamannadi neethone
Paadukunnadi neethone
Kanulu neekai vethike
Payaninchu naathone
Nee nadakala hoyalu
Manasuna paare madhuvulu
Nenu choostundagaa
Oka vennelaaye
Tella tellaga virisina puvva
Mallepoolalle virisina puvva
Enneni rangulu ninne koraayi
Andala nee sogasule
Tella tellaga virisina puvva
Mallepoolalle virisina puvva