Telugu Lyrics
తేనె వయ్యారి తెరువునిచ్చింది
తెలుకుతింది ఓ తెలుకుతింది
తేనె వయ్యారి తెరువునిచ్చింది
చిలిపి కళ్ళతో చిలిపి చేష్టతో
చీర కొంగులో దాగింది
తెలుకుతింది ఓ తెలుకుతింది
తేనె వయ్యారి తెరువునిచ్చింది
అడుగేస్తే మువ్వే మోగెను
మదిలోనె దాగుడుమూతలాడెను
అడుగేస్తే మువ్వే మోగెను
మదిలోనె దాగుడుమూతలాడెను
చిలిపి చూపుతో వలపు వల వేసింది
నమ్మించి నన్నే అంతుకుంది
తెలుకుతింది ఓ తెలుకుతింది
తేనె వయ్యారి తెరువునిచ్చింది
తొలి రేయి గాలై తాకెను
తోడుగా కౌగిలింతె కోరెను
తొలి రేయి గాలై తాకెను
తోడుగా కౌగిలింతె కోరెను
చల్లగాలిలా సరసమాడింది
కమ్మగ నన్ను కవ్వించింది
తెలుకుతింది ఓ తెలుకుతింది
తేనె వయ్యారి తెరువునిచ్చింది
చిలిపి కళ్ళతో చిలిపి చేష్టతో
చీర కొంగులో దాగింది
తెలుకుతింది ఓ తెలుకుతింది
తేనె వయ్యారి తెరువునిచ్చింది
English Lyrics / Transliteration
Thene vayyaari theru nichindhi
Theluku thindhi O theluku thindhi
Thene vayyaari theru nichindhi
Chilipi kallatho chilipi chesatho
Cheera kongulo daagindhi
Theluku thindhi O theluku thindhi
Thene vayyaari theru nichindhi
Adugesthe muvve mogenu
Madilone daagudumutha ladenu
Adugesthe muvve mogenu
Madilone daagudumutha ladenu
Chilipi chooputho valapu vala vesindhi
Nammichi nanne anthukundhi
Theluku thindhi O theluku thindhi
Thene vayyaari theru nichindhi
Tholi reyi gaalai thaakenu
Thodugaa kougilintha korenu
Tholi reyi gaalai thaakenu
Thodugaa kougilintha korenu
Challagaalilaa sarasamaadindhi
Kammaga nannu kavvinchindhi
Theluku thindhi O theluku thindhi
Thene vayyaari theru nichindhi
Chilipi kallatho chilipi chesatho
Cheera kongulo daagindhi
Theluku thindhi O theluku thindhi
Thene vayyaari theru nichindhi