Telugu Lyrics
తేరొచ్చిందే పిన్ని
అయ్యయ్యో తెలు కుట్టిందే పిన్ని
తేరొచ్చిందే పిన్ని
ఒళ్ళు గగుర్పొడిచిందే పిన్ని
తోడు లేని తనువేదో
కలవరపడిందే పిన్ని
చూపులన్నీ నీపైనే
జారినయెన్నో చూపులన్నీ
నీడవు నీవంటూ
నడిచిన యెన్నో నడకలన్నీ
ఆసలేమో చేరి
అల్లాడిందే పిన్ని
గాలికి కదిలే పువ్వు
కానుపించే నీ రూపం
మమతతో నా మదిలో
మరిపించే నీ రూపం
మాటలేమి వెళ్ళె
మనసంత వెళ్ళె పిన్ని
తెలు కుట్టిందే పిన్ని
తేరొచ్చిందే పిన్ని
అయ్యయ్యో తెలు కుట్టిందే పిన్ని
తేరొచ్చిందే పిన్ని
ఒళ్ళు గగుర్పొడిచిందే పిన్ని
తోడు లేని తనువేదో
కలవరపడిందే పిన్ని
English Lyrics / Transliteration
Therochindhe pinni
Ayyayyo thelu kuttindhe pinni
Therochindhe pinni
Ollu gagurpodicheindhe pinni
Thodu leni tanuvedo
Kalavarapadindhe pinni
Choopulanni neepaine
Jaarinayenno choopulanni
Needavu neevantu
Nadichina yenno nadakalanni
Aasalenmo cheri
Alladindhe pinni
Gaaliki kadile puvvu
Kanupinche nee roopam
Mamathatho naa madhilo
Maripinche nee roopam
Maatalemi velle
Manasantha velle pinni
Thelu kuttindhe pinni
Therochindhe pinni
Ayyayyo thelu kuttindhe pinni
Therochindhe pinni
Ollu gagurpodicheindhe pinni
Thodu leni tanuvedo
Kalavarapadindhe pinni