Telugu Lyrics
మనసులో వెలిగే అద్భుతమే
భయమే నేడు లేదులే
వెన్నెలలా మారే అద్భుతమే
నాలో నేనే లేనట్టు
నీలో నేనో అన్నట్టు
అన్నీ నీవే అన్నట్టు
అద్భుతమే అద్భుతమే
ప్రతి క్షణం మధురమే
సంతోషమే సదా
కన్నీరే చిరునవ్వై
మారునూ చూడరమ్మ
ఏవో కలలే కన్నట్టు
ఏవో కథలే చెప్పినట్టు
అంతా నీవే అన్నట్టు
అద్భుతమే అద్భుతమే
English Lyrics / Transliteration
Manasulo velige adbhutame
Bhagame nedu ledhu le
Vennelala maare adbhutame
Naalo nene lenattu
Neelo neno annattu
Anni neeve annattu
Adbhutame adbhutame
Prathi kshanam madhurame
Santhosame sada
Kanneeru chirunavvai
Maarunu choodaramma
Evvo kalale kannattu
Evvo kathale cheppinattu
Antha neeve annattu
Adbhutame adbhutame