Telugu Lyrics
నేనున్నాననీ నవ్వుతో నీ వెంటే వస్తూ
చిరునవ్వులే చిరుగాలై చిందేస్తాయనీ
నన్నూ నీడగ వెంటేలే నీ దారంతా
కనుపాపలోన కలవన్నట్టు
కలిసే వున్నావుగా
ప్రతి క్షణంలోన ప్రతి నిమిషంలోన
తోడూ వున్నావుగా
శృతితో కలిసే లయలాగా
జతగ నిలిచావుగా
మదిలో మెదిలే ఆలోచనలా
నా దారి చూపినావుగా
నీ నవ్వుతో వెలిగే లోకం
నా కళ్ళముందర
నీ పిలుపుతో సాగే పయనం
ఆశలు రేపెరా
థీం ఆఫ్ హీరో…
థీం ఆఫ్ హీరో…
నా హీరో…
థీం ఆఫ్ హీరో…
థీం ఆఫ్ హీరో…
నా హీరో…
ఈలోకాల సంతోషం
నీ చేతిలోనే దాగా
ఈ లోకం మారేలా
నా గుండె లోతుల్లో
నీ కలలే నింపేసా
నీ ఆశలే తెలిపేసా
నువ్వే నా గెలుపు
నువ్వే నా గెలుపు
నువ్వే నా గెలుపు
నువ్వే నా గెలుపు
నీతో ఈ లోకం
నా కళ్ళముందర
నీ పిలుపుతో సాగే పయనం
ఆశలు రేపెరా
థీం ఆఫ్ హీరో…
థీం ఆఫ్ హీరో…
నా హీరో…
థీం ఆఫ్ హీరో…
థీం ఆఫ్ హీరో…
నా హీరో…
English Lyrics / Transliteration
Nenunnaanani navvutho nee vente vasthu
Chirunavvule chirugaalai chendesthaayannee
Nannoo needagaa venta le nee daaranthaa
Kanupaapalona kalavannattu
Kalise vunnaavugaa
Prathi kshanamlona prathi nimishamulona
Thodoo vunnaavugaa
Shrutitho kalise laya laagaa
Jathaga nilichaavugaa
Madilo medile aalochanalaa
Naa daari choopinavugaa
Nee navvutho velige lokam
Naa kallamundara
Nee piluputho saage payanam
Aashalu repeeraa
Theme of hero…
Theme of hero…
Naa hero…
Theme of hero…
Theme of hero…
Naa hero…
Eelokala santhosham
Nee chethilone daagaa
Ee lokam maarelaa
Naa gunde lothullo
Nee kalale nimpesaa
Nee aashale telipesa
Nuvve naa gelupu
Nuvve naa gelupu
Nuvve naa gelupu
Nuvve naa gelupu
Neetho ee lokam
Naa kallamundara
Nee piluputho saage payanam
Aashalu repeeraa
Theme of hero…
Theme of hero…
Naa hero…
Theme of hero…
Theme of hero…
Naa hero…