Telugu Lyrics
జబిలమ్మా అమ్మా జబిలమ్మా
నా గుండెల్లో దాచిన కోరిక
నిన్నెంతగా కోరిందో
జబిలమ్మా అమ్మా జబిలమ్మా
నా పెదవుల నిండిన దీవెన
నిన్నెంతగా పిలిచిందో
నా కలలన్ని కరిగిపోయే
ఒడి చేరినా రావే
ఓ ప్రియతమా
నా గుండెల్లో దాచిన కోరిక
నిన్నెంతగా కోరిందో
జబిలమ్మా అమ్మా జబిలమ్మా
నా పెదవుల నిండిన దీవెన
నిన్నెంతగా పిలిచిందో
నా కలలన్ని కరిగిపోయే
ఒడి చేరినా రావే
ఓ ప్రియతమా
జబిలమ్మా అమ్మా జబిలమ్మా
నా గుండెల్లో దాచిన కోరిక
నిన్నెంతగా కోరిందో
జబిలమ్మా అమ్మా జబిలమ్మా
నా పెదవుల నిండిన దీవెన
నిన్నెంతగా పిలిచిందో
English Lyrics / Transliteration
Jabilamma amma Jabilamma
Na gundello dachina korika
Ninnentha ga korindo
Jabilamma amma Jabilamma
Na pedavula nindina deevana
Ninnentha ga pilichindo
Na kalalanni karigipoye
Odi cherina rave
O priyathama
Na gundello dachina korika
Ninnentha ga korindo
Jabilamma amma Jabilamma
Na pedavula nindina deevana
Ninnentha ga pilichindo
Na kalalanni karigipoye
Odi cherina rave
O priyathama
Jabilamma amma Jabilamma
Na gundello dachina korika
Ninnentha ga korindo
Jabilamma amma Jabilamma
Na pedavula nindina deevana
Ninnentha ga pilichindo