Telugu Lyrics
ఏదో అవుతోంది మనసంతా
నిన్ను చూడగానే నన్ను చూడగానే
ఏదో అవుతోంది మనసంతా
కొంచం కొంచం తేడా వస్తుంది
లోకం మారిపోతుంది
కొంచం కొంచం ప్రేమ వస్తుంది
నేను మారిపోతాను
నీతో ఉంటే చాలు
వేరే లోకం వద్దు
నీతో ఉంటే చాలు
వేరే లోకం వద్దు
నీతో ఉంటే చాలు
వేరే లోకం వద్దు
నీతో ఉంటే చాలు
వేరే లోకం వద్దు
వడివడిగా అడుగులేస్తూ
ఎగిరి ఎగిరి పడుతున్నా
నీకై నే ఎదురు చూస్తూ
వెతుకుతుంటే దొరుకుతున్నా
నీతోడు లేనిదే
నాకు లోకం లేదు
నీతోడు లేనిదే
నాకు లోకం లేదు
నీతోడు లేనిదే
నాకు లోకం లేదు
నీతోడు లేనిదే
నాకు లోకం లేదు
నన్ను చూడగానే నిన్ను చూడగానే
ఏదో అవుతోంది మనసంతా
నిన్ను చూడగానే నన్ను చూడగానే
ఏదో అవుతోంది మనసంతా
కొంచం కొంచం తేడా వస్తుంది
లోకం మారిపోతుంది
కొంచం కొంచం ప్రేమ వస్తుంది
నేను మారిపోతాను
English Lyrics / Transliteration
Edo avuthondi manasantha
Ninnu chudagane nannu chudagane
Edo avuthondi manasantha
Konchem konchem teda vasthundi
Lokam maripothundi
Konchem konchem prema vasthundi
Nenu maripothanu
Neetho unte chalu
Vere lokam vaddu
Neetho unte chalu
Vere lokam vaddu
Neetho unte chalu
Vere lokam vaddu
Neetho unte chalu
Vere lokam vaddu
Vativadiga adugulesthu
Egiri egiri paduthunna
Neekai ne eduru chusthu
Vethukuthunte dorukuthunna
Neethodu lenide
Naaku lokam ledu
Neethodu lenide
Naaku lokam ledu
Neethodu lenide
Naaku lokam ledu
Neethodu lenide
Naaku lokam ledu
Nannu chudagane ninnu chudagane
Edo avuthondi manasantha
Ninnu chudagane nannu chudagane
Edo avuthondi manasantha
Konchem konchem teda vasthundi
Lokam maripothundi
Konchem konchem prema vasthundi
Nenu maripothanu