Telugu Lyrics
పసిడి వెలుగుల కోయిల గూడు
ఎదలో వెలిగేటి దేవత గూడు
అందాల అలివేణి ఆమని గూడు
చిరునవ్వుల పూల పుత్తడి గూడు
చూపుల తేనెలు పంచేటి గూడు
కమ్మని కలలకు కాపురం గూడు
మనసున మెరిసేటి మల్లెల గూడు
పలికే పెదవులు పండువెన్నెల గూడు
తొలివల వలపుల తొలకరి గూడు
సింగార శోభల స్వర్గపు గూడు
నా మది నమ్మిన మాణిక్యపు గూడు
English Lyrics / Transliteration
Pasidi velugula koyila goodu
Edalo veligeti devatha goodu
Andala aliveni aamani goodu
Chirunavvula poola puttadi goodu
Choopula thenelu pancheti goodu
Kammani kalalaku kaapuram goodu
Manasuna meriseti mallela goodu
Palike pedavulu pandu vennela goodu
Tolivala valupula tolakaari goodu
Singara shobhala swargapu goodu
Naa madi nammina manikyapu goodu