Telugu Lyrics
థెర తీయగా రాధా!
చీకటితెర తీయగా రాధా!
ఈ జగతిలోన నీదు కాంతుల విరియగా రాధా!
నవ వసంత కోకిల గానము
కనుల విందుగ నింగి దీపము
ఎద నిండిన ఆనందము
నీ ప్రేమయే యిలలో అమృతము
కనులార నిన్ను కన్నంత
మది నిండిన ఆనందమంత
పాడుకొందును ప్రియతమా
పాడుకొందును ప్రియతమా
నీ ప్రేమయే యిలలో అమృతము
నవ కోమల సుమమువోలె
నవరాగ మాలవోలె
ఎద నిండిన ఆనందము
నీ ప్రేమయే యిలలో అమృతము
English Lyrics / Transliteration
Thera theeyagaa Raadhaa!
Cheekatithera theeyagaa Raadhaa!
Ee jagathilona needhu kaanthula viriyagaa Raadhaa!
Nava vasantha kokila gaanamu
Kanula vindhuga ningi deepamu
Eda nindhina aanandhamu
Nee preme yilaalo amruthamu
Kanulaara ninnu kannantha
Madhi nindhina aanandhamantha
Paadukonthunu priyathamaa
Paadukonthunu priyathamaa
Nee preme yilaalo amruthamu
Nava komala sumamuvole
Nava raaga maala vole
Eda nindhina aanandhamu
Nee preme yilaalo amruthamu